DAY-24: WORKSHEET ALL – 6 (ANS)
WORKSHEET ALL - 6
1. Gopal ఎంతో మందిని మోసం చేసాడు. అతను నిన్ను కూడా cheat చేయొచ్చు కాబట్టి నువ్వు careful గా ఉండాలి. నువ్వు అతన్ని underestimate చేయొదు. ఇంతకుముందే అతను కుమార్ దగ్గర ATM తీసుకున్నాడు. నిన్ను ఇప్పుడు cheat చేయాలనుకుంటున్నాడు. నిన్న అతను నన్ను కూడా cheat చేయాలనుకున్నాడు. కానీ నేను అతని నుండి తప్పించుకోగలిగాను.
జ. Gopal cheated somany people. He may cheat you also so you should be careful. You should not underestimate him. He has taken A.T.M. Card from Kumar Just before. Now he wants to cheat you. He wanted to cheat me also yesterday. But I could escape from him.
2. Maths sir రేపు test conduct చేయాలనుకుంటున్నాడు. Test గురించి నిన్ననే declare చేసాడు. మా క్లాస్ Topper Balakrishna. ఈసారి కూడా తనే 1st place కొట్టొచ్చు. Latha కూడా Bright Student, కానీ ఆమె class 1st కొట్టలేదు. నేను ఈసారి 80 marks cross చేయగలనని అనుకుంటున్నాను. ఈసారి Maths sir paper easy గా ఇస్తారని నేను నమ్ముతున్నాను.
జ. Maths sir wants to conduct test tomorrow. He declared about test yesterday. Our class topper is Balakrishna. Now also he may get 1st place. Latha is also bright student, but she can’t get 1st place. I think that I can score 80 marks this time. I believe that Maths Sir will give paper easily this time.
3. Manager నిన్న Hyd లో ఉన్నాడు. ఇప్పుడు అతను Nizamabad వెళ్తున్నాడు. రేపు తను Hyd లో ఉండొచ్చు. అతను చాలా strict కానీ ఎవరినీ trouble చేయడు. Workers అందరూ ఈ manager ని like చేస్తారు. అతను ఎంతోమందికి help చేసాడు.
జ. Manager was in Hyderabad yesterday. Now he is going to Nizamabad. He may be in Hyderabad tomorrow. He is strict but doesn’t trouble any one. All the workers like him. He helped so many people.
4. నేను నిన్ను నమ్మను. నిన్న నువ్వు నాకు నిజం చెప్పినట్లయితే నేను నమ్మి ఉండేవాడిని. కాని నిన్న నువ్వు నాకు అబద్దం చెప్పావు. నువ్వు ఆవిధంగా చెప్పకూడదు. నిన్న నువ్వు అబద్దం చెప్పావని నాకు తెలియదు. నువ్వు నన్ను cheat చేయాలనుకున్నావని నేను అనుకుంటున్నాను.
జ. I don’t believe you. If you had told me the truth yesterday, I would have believed. But you told lie yesterday. You shouldn’t tell like that. I didn’t know that you told lie yesterday. I think that you wanted to cheat me.
5. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్ కి హాజరు అయ్యాను. సార్ టెన్సెస్ గురించి Have to, should not ల గురించి explain చేసారు. కొంత H.W. కూడా ఇచ్చారు. నేను H.W. పూర్తి చేసాను. మేము ఇలా రోజూ H.W. చేయాలి. H.W. ని neglect చేయకూడదు. మేము ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నేను ఈరోజు నుండి Dairy రాయాలనుకుంటున్నాను. సార్ మమ్మల్ని Dairy రాయమని చెప్పారు.
జ. I attend English class yesterday. Sir explained about Tenses, Have to, Should not. He gave H.W. also. I completed H.W. We have to do H.W. like this daily. We should not neglect H.W. We have to practice more. I want to write Dairy today onwards. Sir told us to write dairy
6. ఎవరో నిన్న హైదరాబాద్ లో బాంబులు పేల్చారు. కాబట్టి చాలామంది చనిపోయారు. వాళ్ళు బాంబులను సైకిల్స్ లో అమర్చారు. ఏ ఒక్కరూ కూడా ఆ విషయాన్ని గమనించలేదు. వాళ్ళు ఆ సైకిల్స్ ని సినిమా హాల్స్ ముందు పార్క్ చేసారు. అవి సాయంత్రం 5.00 కి పేలాయి.
జ. Somebody blasted bombs yesterday in Hyderabad. So many members died. They arranged bombs in cycles No one identified this thing. They parked these cycles in front of cinema hall. They blasted at 5.p.m.
7. మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి రెగ్యులర్ గా follow అవుతూ ఉన్నాము. కాని మా ఫ్రెండ్ సీత ఈ క్లాస్ కి రావటం లేదు. తను నిన్న తన తాతయ్య వాళ్ళింటికి వెళ్ళింది. రేపటి నుండి తను కూడా క్లాస్ కి వస్తుంది.
జ. We want to talk in English. So we are following regularly. But my friend sita is not coming to class. She went to her Grandfather’s house yesterday. She also will come to class tomorrow onwards.
8. నేను దేవుణ్ణి నమ్ముతాను. కాబట్టి ఇప్పుడు నేను గుడికి వెళుతున్నాను. నేను ఇంతకుముందే కొబ్బరికాయ కొన్నాను. దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నాను. ప్రతీ ఒక్కరూ దేవుణ్ణి నమ్మాలి.
జ. I believe in God. So I am going to temple now, I have bought coconut Just before. I want to break coconut in front of God. Every one should believe in God.
9. నేను నిన్న exam conduct చేసాను. కాని Ravi రాయలేదు. అందుకే నేను ఇప్పుడు Ravi కి punishment ఇవ్వాలనుకుంటున్నాను. అతను exam miss చేయకూడదు.
జ. I conducted exam yesterday. But Ravi didn’t write,so I want to give punishment to Ravi. He should n’t miss exam.
10. వాళ్ళు ఇప్పుడు లోపల Work చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం బయట practice చేస్తూ ఉన్నాము. మనం లోనికి వెళ్ళి వాళ్ళ work ని disturb చేయకూడదు. వాళ్ళు లోపల లేనట్లయితే మనం లోపలే ఉండేవాళ్ళం.
జ. They are working inside now. So we are practicing out side. We should n’t go inside and distrurb their work. If they are not inside we should have been inside.
11. Manager నిన్న files check చేసాడు. అతను చాలా mistakes ని identify చేసాడు. అతను ముగ్గురిని suspend చేయాలనుకున్నాడు. కాని ఒక్క clerk నే suspend గా work చేయమని అందరికీ warning ఇచ్చాడు. అతను sincerity ని like చేస్తాడని అందరికీ తెలుసు.
జ. Manager checked files. He identified so many mistakes. He wanted to suspend three clerks. But he suspended only one clerk. He warned all to work sincerely. Everyone knows that he likes sincerely.
12. ఆమె Beautician course నేర్చుకుంటూ ఉంది. అందుకే daily penuballi నుండి వస్తుంది. ఆమె స్వంతంగా parlour start చేయాలనుకుంది. ఆమె last year coaching తీసుకోవాల్సి ఉండాల్సింది.
జ. She is learning beautician cource. So she is coming from Penubally daily. She wanted to start parlour on her own. She should have taken coaching last year.
13. గోపి ఇప్పుడు పరుగెడుతూ ఉన్నాడు. అతను ఇంతకుముందే తన రన్నింగ్ స్టార్ట్ చేసాడు. తను 9.30 కల్లా స్కూలుకు చేరుకోవాలి కాని అతను 9.40 కి చేరుకోవచ్చు.
జ. Gopi is running now.He has started running j.b. He has to reach school by 9.30 but he may reach by 9.40.
14. ఇంతకుముందే Peon బెల్ కొట్టాడు, Students అందరూ బయటికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్ లో ఆడుతూ ఉన్నారు. 10ని. తర్వాత వారంతా class కి వెళ్లారు. 7th class వాళ్ళకి Teacher exam conduct చేస్తారు.
జ. Peon has rung the bell just before. All the students have come out. Now they are playing in the ground. Teacher will conduct exam to 10th class students.
15. C.M. Delhi వెళ్ళలనుకుంటున్నాడు. తను P.M. ని కలవాలనుకుంటున్నాడు. P.M. C.M. కి appointment ఇవ్వకపోవచ్చు.
జ. C.M wants to go to Delhi. He wants to meet P.M. P.M may not give appointment to C.M.
16. చిరంజీవి ఇంకో సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటునాడు. అందుకే తన బరువును తగ్గించుకోవాలనుకుంటున్నాడు. కాని అతను సినిమాల్లో యాక్ట్ చేయకూడదు.
జ. Chiranjeevi wants to act in 150th movi. So he wants to reduce his weight but he should not act.
17. మేము ఇప్పుడు examples రాస్తూ ఉన్నాము. సారేమో ఎక్కువ హెూమ్ వర్క్ ఇస్తూ ఉన్నారు. మేము ఈ examples ని రాయకపోవచ్చు. కాని మేము రాయడానికి ట్రై చేయాలి. మేమేమీ హెూమ్ వర్క్ నెగ్లెక్ట్ చేయాలనుకోవడంలేదు.
జ. We are writing examples now. Sir is giving more HW. We may not write these examples but we have to try to write. We dont want to neglect HW.
ఈ రోజు మీరు Diary రాసారా?
ఈ రోజు మీ SeminarTopic Advantages & Disadvantages of being a House Wife
ఈ రోజు మీరు Letter రాయాల్సింది మీకు నచ్చిన Political Leaders కి