DAY-25 SPOKEN ENGLISH

                                      WORKSHEET ALL - 7

డియర్ friends నేను నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయాన్ని మీతో షేర్    చేసుకోవాలనుకుంటున్నాను.

ఒకరోజు మా friend నన్ను Clock tower దగ్గరకు రమ్మని phone చేసాడు. నేను Bike మీద అక్కడికి చేరుకున్నాను.

అప్పటికే మా friend నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మేము Bike park చేసి ఒక హెూటల్ కి వెళ్ళాము. హెూటల్ చాలా rush గా వుంది. మేము Coffee order చేసాము. మా table ప్రక్కన ఇద్దరు ఏదో serious గా discuss చేసుకుంటూ ఉన్నారు. అదే time లో మేము police Siron విన్నాము. ఒక jeep హెూటల్ ముందు ఆగింది. దాదాపు 10 మంది Police గన్స్ తోటి jeep లోనుంచి దిగారు. పోలీసులను చూసాక ఆ ఇద్దరు వ్యక్తులు escape కావడానికి try చేశారు. కాని police హెూటల్ లోకి fast గా ఎంటర్ అయి గన్స్ ని aim చేశారు. దానితో ఆ ఇద్దరు తప్పించుకోలేకపోయారు. పోలీసులు వారిని arrest చేసి station కి తీసుకెళ్ళారు.

మేము ఆ time లో table క్రింద ఉన్నాము భయంతో, Next day paper లో నేను న్యూస్ చదివాను. ఆ ఇద్దరు criminals. నేను ఈ Incident ని నా life లో మర్చిపోలేను.

                      Write down the above passage in to English

ఒకప్పుడు ద్రోణాచార్యుడు ఒక రాజ్యంలో ఉన్నాడు. అతను విలువిద్యలో expert. తాను పాండవులకు, కౌరవులకు విలువిద్య నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి తనకి కూడా విలువిద్య నేర్పమని request చేసాడు. "నేను క్షత్రియలకే నేర్పుతాను వేరే కులం వాళ్ళకి నేర్పను" అని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడితో చెప్పాడు. ఏకలవ్యుడు చాలా బాధపడి అడవికి వెళ్ళాడు.

ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని చేసి విలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టి, Sincere గా ప్రాక్టీస్ చేసి విలువిద్యలో expert అయ్యాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యుల ప్రతిభను పరీక్షించడానికి వారితో అడవికి వెళ్ళాడు. వారితోపాటు వేటకుక్కలను కూడా తీసుకెళ్ళారు. కొద్దిసేపటి తరువాత ఒక వేటకుక్క నోటినిండా బాణాలతో ద్రోణాచార్యుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. చాలా ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు ఆ వ్యక్తిని వెతుకుతూ బయలుదేరాడు. కొద్దిసేపటికే అతను ఏకలవ్యుని గమనించి "ఎవరు నువ్వు" అని ప్రశ్నించాడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి నమస్కరించి "అయ్యానేను ఒక కోయవాడిని" అని బదులిచ్చాడు. "విలువిద్యలో నీవు ఇంత knowledge ని ఎలా పొందావు? ఎవరు నీ గురువు" అని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని అడిగాడు. దాని సమాధానంగా ఏకలవ్యుడు "మీరే నా గురువు" అని ద్రోణాచార్యుడి విగ్రహాన్ని చూపుతాడు. అరునుడిని విలువిద్యలో expert చేయాలనుకున్న ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని ఈ విధంగా అడుగుతాడు.

"నేను నీ గురువుని అయితే నాకు గురుదక్షిణ కావాలి ఇస్తావా” అని అడిగాడు. తప్పకుండా మీరేదడిగితే అది ఇస్తాను అని బదులిచ్చాడు ఏకలవ్యుడు. "నాకు నీ కుడి చేతి బొటనవేలు గురుదక్షిణగా కావాలి" అని అడిగాడు ద్రోణాచార్యుడు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏకలవ్యుడు వేటకత్తితో తన కుడిచేతి బొటనవేలు కోసి ద్రోణాచార్యుడి పాదాల చెంత ఉంచాడు.

Write down the above passage in to English

ఈ రోజు మీరు Diary రాసారా?

ఈ రోజు మీ Seminar Topic Government Job VS Private Job

             ఈ రోజు మీరు Letter రాయాల్సింది మీకు నచ్చిన Teacher కి