DAY-3 II (4) ANSWERS
1.ఆమె నిన్న సాయంత్రం 4 అప్పుడు కూడా టైప్ చేస్తూనే ఉంది.
జ. She had been typing at 4 ‘O’ clock yesterday evening.
- నేను నీకోసం ఈరోజు ఉదయం వరకు ఎదురు చూస్తూనే ఉన్నాను.
జ. I had been waiting for you till this day morning.
- నిన్న కాలేజీకి వెళ్ళేసరికి దాదాపు గంటసేపటి నుండి మ్యాథ్స్ సార్ క్లాస్ చెపుతూనే ఉన్నారు.
జ. When she reached to college, Maths sir had been teaching class almost for one hour.
- అప్పుడు వారు రాస్తూనే.
జ. They had been writing at that time.
- నిన్న ఉదయం 7 గం. అప్పుడూ వాళ్ళు వాకింగ్ చేస్తూనే ఉన్నారు.
జ. They had been walking yesterday morning at 7 am.
- అప్పుడు నేను గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూనే ఉన్నాను.
జ. I had been playing cricket at that time.
- ఆమె రాత్రి 9 గం. అప్పటికీ T.V. చూస్తూనే ఉంది.
జ. She had been watching T.V at night 9 pm.
- గత సంవత్సరం జూన్ వరకూ వారు కొబ్బరికాయల బిజినెస్ చేస్తూనే ఉన్నారు.
జ. They had been going coconut business up to June.
- నేను నిన్నటి వరకు లెటర్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను.
జ. I had been posting letters till yesterday.
- మేము సావత్రిని హాస్పటల్ కు తీసుకెళ్ళేంత వరకు ఆమె జ్వరంతో బాధపడుతూనే ఉంది.
జ. Till we took Savitri to hospital, she had been suffering from fever.
- సచిన్ అప్పుడు ఆడుతూనే ఉన్నాడు.
జ. Sachin had been playing.
- నిన్న నేను వెళ్ళేసరికి ఆమె పని చేస్తూనే ఉంది.
జ. When I went there yesterday, she had been working.
- గత నెల వరకు నేను ప్రాజెక్టు వర్క్ చేస్తూనే ఉన్నాను.
జ. I had been doing project work till last month.
- శ్రీను అప్పటి వరకూ వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాడు.
జ. Srinu had been following them till that time.
- పెళ్ళి కి ముందు వరకూ ఆమె కాలేజీ కి వెళుతూనే ఉంది.
జ. Untill Marriage, she had been going to college.