DAY 3 – II(1) ANSWERS

1)నిన్న నేను Early morning 5.00 కి లేచాను.

జ. I woke up at 5:00 early morning.

2) ముందుగా కళ్ళు తెరచి God photo చూశాను.

జ. At first I saw God’s photo.

3) ఆ తరువాత మంచం మీద నుంచి దిగాను.

జ. After that I got down from bed.

4) మా Mother నాకు Bed coffee ఇచ్చింది.

జ. My mother gave me bed coffee.

5) Fresh అయిన తరువాత నేను కొద్దిసేపు Paper చదివాను.

జ. After freshing up I read news paper for some time.

6) 8.30 కి నేను Tiffin చేసి College కి బయలుదేరాను.

జ. After taking tiffin I started to college at 8.30 am.

7) నడిచి నేను Bus stop కి చేరుకున్నాను.

జ. On foot I reached to Busstop.

8) నేను నా Friend రాముని దారిలో కలిశాను.

జ. I met my friend Ramu in middle.

9) దాదాపు ½ Hour మేము Bus కోసం Wait చేశాము.

జ. Almost 1/2 hour we waited for Bus.

10) 9.30 Bus వచ్చింది.

జ. Bus came at 9.30.

11) నేను Bus ఎక్కడానికి Try చేశాను.

జ. I tried to get in to Bus.

12) ఎవరో నన్ను తోశారు.

జ. Some one pushed me.

13) నేను దాదాపు పడిబోయాను.

జ. Almost I fell down.

14) కానీ నన్ను నేను Control చేసుకున్నాను.

జ. But I controlled my self.

15) ఆ తరువాత అతనిని తిట్టాను.

జ. After that I scolded him.

16) ఆవిధంగా నేను Bus లోనికి వెళ్ళి కూర్చున్నాను.

జ. Like that I got in to Bus and sat.

17) టికెట్ కోసం మా friend Rs.100/- conductor కి ఇచ్చాడు.

జ. My friend gave Rs.100/- to conductor for ticket

18) అతను మిగిలిన Change ని ticket వెనుక రాశాడు.

జ. He wrote the remaining change at back side of the ticket.

19) మేము Bus దిగాక Change తీసుకోవడం మార్చిపోయాము.

జ. After getting down from bus we forgot to take change.

20) Chemistry Sir Exam Conduct చేశారు.

జ. Chemistry sir conducted exam.

21) నేను Exam కి బాగా Prepare అయ్యాను.

జ. I prepared well for exam.

22) కాబట్టి చాలా బాగా వ్రాశాను.

జ. I wrote very well.

23) మా Friend 90 marks score చేశాడు previous exam లో.

జ. In the previous exam my friend scored 90 marks.

24) క్లాస్ తరువాత మేము Cinema కి వెళ్ళాలని plan చేసుకున్నాము.

జ. After the class we planned to go to movie.

25) మా Friend లో ఒకరు early గావెళ్ళి మా అందరినకి Tickets తీసుకున్నాము.

జ. One of my friends went early and took tickets.

26) దురదృష్టవశాత్తు మా father కూడా ఆ సినిమాకి వచ్చారు.

జ. Unfortunately my father also came to Cinema.

27) మేము చాలా దూరంలో కూర్చున్నాము.

జ. We sat at a distant place.

28) సినిమా తరువాత నేను Direct గా ఇంటికి వెళ్ళిపోయాను.

జ. After the cinema I went home directly.

29) కొద్దిసేపు T.V. చూసి dinner complete చేశాను.

జ. Watched T.V. for some time and I completed dinner.

30) 10 p.m. కి నిద్ర పోయాను.

జ. I slept at 10 p.m.