DAY 3 SPOKEN ENGLISH

“SHOULD NOT”

చేయకూడని పనులకు “Should not “ ను ఉపయోగించాలి.

మనం time waste చేయకూడదు.

V1                V2               V3

Waste            Wasted          Wasted 

Note :- ఎప్పుడూ V1 ని ఉపయోగించాలి

Ans: We should not waste time

  1. మీరు లోనికి రాకూడదు

V1                V2                V3

Come            Came            Come

Ans:- You should not come inside

రా

తిన

ఎక్క

దిగ              కూడదు

నవ్వ

కూర్చో

లేవ

ఆడ

పై ఉదాహరణను గమనించినట్లయితే ‘కూడదు’ అని పూర్తయ్యే ఏ Sentence అయినా ‘Should not’ తో ప్రారంభం కావాలి అని తెలుస్తుంది.

సాధారణంగా:

Telugu Sentence  లో Meaning endingలో ఉంటుంది.

English Sentence లో Meaning Beginning లో ఉంటుంది.

  1. మనం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు.

V1                          V2                          V3

Under estimate         Under estimated        Under estimated

Ans:- We should not underestimate any one.

  1. మీరు Bad Habits నేర్చుకోకూడదు.

V1                   V2                   V3

Learn               Learned           Learned

Ans:- you should not learn bad habits

HAVE TO ( Have to = Should )

చేయాల్సిన పనులకు Have to ను ఉపయోగించాలి.

  1. మనం ఇతరులను గౌరవించాలి.

V1                V2                V3

Respect          Respected      Respected

Note: - ఎప్పుడూ V1 ని ఉపయోగించాలి.

Ans: We should / have to respected others

  1. మీరు దేవుణ్ని నమ్మాలి.

V1                   V2                  V3

Believe            Believed          Believed

Ans:- You should / have to believe God

రావాలి

తినాలి

చేయాలి

ఎక్కాలి

దిగాలి

పెట్టాలి

నమ్మాలి

వినాలి

పై ఉదాహరణు గమనించినట్లయితే ‘‘లి’’ అని ‘‘పూర్తయ్యే’’ ఏ Sentence అయినా Have to / Should తో ప్రారంభం కావాలని తెలుస్తుంది.

  1. మీరు Homework complete చేయాలి.

V1                V2                V3

Complete       Completed     Completed

Ans:- You have to/should complete Homework

  1. మనం రవిని నమ్మాలి.

V1                   V2                   V3

Believe            Believed          Believed

Ans:- We should/have to believe Ravi.

ఇప్పుడు మనం Combination Sentences ను అవగాహన చేసుకుందాం.

  1. Attender ఇంతకుముందే bell కొట్టాడు.  కాబట్టి పిల్లలు ఇప్పుడు Ground లో ఆడుతూ ఉన్నారు.

I (3) + I (2)

Attender has rung the bell just before, So Children are playing in the ground now

  1. వారు నిన్నటి నుంచి రాస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంతకుముందే నేను వారిని appreciate చేశాను.

I (4) + I (3)

They have been writing Since Yesterday, So I have appreciated them just before

  1. Principal ఇంతకుముందే results declare చేశారు. కాబట్టి Students ఇప్పుడు Marks గురించి discuss చేసుకుంటూ ఉన్నారు.

I (3) + I (2)

Principal has declared results Just before, So students are discussing about marks now.

  1. నేను నిన్నటి నుంచి నీ కోసం ఎదురు చూస్తు ఉన్నాను. నువ్వు ఇప్పుడు వస్తూ ఉన్నావు నిదానంగా.

I (4) + I (2)

I have been waiting for you since yesterday, You are coming now slowly.

  1. India ఇంతకుముందే Pakistan ని ఓడించింది. అందుకే మేము celebrate చేసుకుంటూ ఉన్నాము.

I (3) + I (2)

India has defeated pakistan Just before because of that we are Celebrating now.

  1. Bhaskar ఇంతకుముందే Cinema చూశాడు. అందుకే Zndu Balm కొనడానికి వెళుతూ ఉన్నాడు.

I (3) + I (2)

Bhaskar has watched Cinema Just before because of that now he is going to purchase

Zandu-balm

  1. వారు ఇంతకుముందే Kishore ని Caution చేశారు. అయినా Kishore పట్టించుకోవడం లేదు.

I (3) + I (2)

They have Cautioned Kishore Just before even though he is not taking care

  1. మేము Examples రాస్తూ ఉన్నాము. కాబట్టి మీరు 2 గంటల నుంచి ఇస్తూనే ఉన్నారు.

I (2) + I(4)

  1. వారు నెల రోజుల నుంచి Request చేస్తూ ఉంటే Manager ఇప్పుడే Permission ఇచ్చాడు.

I (4) + I (3)

Though they have been requesting for one month, manager has given permission now.

Note: - ఇక్కడ ‘‘ఇప్పుడే’’ అనే పదం ‘‘ఇంతకు ముందే ’’ అనే భావాన్ని తెలియజేస్తుంది.

Here the word “now” gives the meaning of “ just before ”

  1. మేము చిన్నప్పటి నుంచి Tenses నేర్చుకుంటూనే ఉన్నా సరే ఇప్పుడు చక్కగా అర్థం చేసుకున్నాం వాటిని.

I (4) + I (3)

Even if we have been learning Tenses since our childhood now only we have understood

them well.

Home work

1.Players oppose captain                     Players don’t oppose captain

‘P’ ‘C’ ని ‘O’ చేస్తారు.                                ‘P’ ‘C’ ని ‘O’ చేయరు.

2. M.D. Inspects Office                        M.D. Doesn’t Inspect Office

M.D.  ‘O’ ని ‘I’ చేస్తాడు                             M.D. O కి H చేయము.

3. We help others                                  We don't help others

మేము O కి H చేస్తాము                              మేము O కి H ఛేయము

4) I solve your problems                     I don’t solve your problems

నేను మీ ‘P’ ని ‘S’ చేస్తాను                           నేను మీ ‘P’ ని  ‘S’ చేయను.

ఈ రోజు

II (1) Simple Past Tense

II (2) Simple Past Continuous Tense

II (3) Past Perfect Tense

II (4) Past Perfect Continuous Tense

Should not

Have to

Work sheets ను complete  చేయండి.

 

గతంలో జరిగిన పనులకు II (I) ను ఉపయోగించాలి.

1. నిన్న నేను Early morning 5.00 కి లేచాను.
2. ముందుగా కళ్ళు తెరచి God Photo చూశాను
3. ఆ తరువాత మంచం మీద నుంచి దిగాను
4. మా mother నాకు Bed Coffee ఇచ్చింది.
5. Fresh అయిన తరువాత నేను కొద్దిసేపు paper చదివాను.
6. 8.30కి నేను Tiffin చేసి College కి బయలుదేరాను.
7. నడిచి నేను Bus Stop కి చేరుకున్నాను
8. నేను నా Friend రాముని దారిలో కలిశాను
9. దాదాపు ½ Hour మేము   Bus కోసం   Wait చేశాము
10. 9.30కి Bus వచ్చింది.
11) నేను Bus ఎక్కడానికి Try చేశాను
12) ఎవరో నన్ను తోశారు
13) నేను దాదాపు పడబోయాను
14) కానీ నన్ను నేను control చేసుకున్నాను
15) ఆ తరువాత అతనిని తిట్టాను
16) ఆ విధంగా నేను Bus లోనికి వెళ్ళి కూర్చున్నాను
17) టికెట్ కోసం మా Fiend Rs.100/- conductor కి ఇచ్చాడు
18) అతను మిగిలిన change ని ticket వెనుక రాశాడు
19) మేము Bus దిగాక change తీసుకోవడం మర్చిపోయాము
20) Chemistry Sir Exam conduct చేశారు
21) నేను Exam కి బాగా Prepare అయ్యాను
22) కాబట్టి చాలా బాగా రాశాను
23) మా Friend 90 marks score చేశాడు. Previous Exam లో
24) క్లాస్ తరువాత మేము Cinema కి వెళ్లాలని plan చేసుకున్నాము
25) మా Friends లో ఒకరు early గా వెళ్లి మా అందరికీ tickets తీసుకున్నాడు
26) దురదృష్టవశాత్తూ మా Father కూడా ఆ సినిమాకి వచ్చారు
27) మేము చాలా దూరంలో ఉన్నాము
28) సినిమా తరువాత నేను Direct గా ఇంటికి వెళ్ళిపోయాను

29) కొద్దిసేపు T.V చూసి dinner complete చేశాను.

30) 10 pm. నిద్ర పోయాను.

 

గతంలో అప్పుడు జరుగుతూ ఉన్న పనులకు II (2) ను ఉపయోగించాలి

1)     నిన్న 9 pm అప్పుడు నేను T.V. చూస్తూ ఉన్నాను.
2)     నిన్న ఉదయం వాళ్ళు ground లో క్రికెట్ ఆడుతూ ఉన్నారు.
3)     1993 లో నేను 10th చదువుతూ ఉన్నాను
4)     నిన్న ఈ time లో మా Brother work చేస్తూ ఉన్నాడు
5)     నిన్న రాత్రి నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను.
6)     Last Month నేను Ooty లో Enjoy చేస్తూ ఉన్నాను.
7)     Last Sunday మధ్యాహ్నం వాళ్ళు నాతో chess ఆడుతూ ఉన్నారు.
8)     నిన్న party లో ఆమె పాడుతూ ఉంది
9)     నిన్న Night అంతా నేను Maths Practice చేస్తూ ఉన్నాను
10)  Last week మేము Goa వెళుతూ ఉన్నాము
11)  1983లో Kalyan M.B.B.S. చదువుతూ ఉన్నాడు.
12)  నిన్న ఈ time లో నేను Ramu కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
13)  నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను.
14)   అప్పుడు Latha M.A. చేస్తూ ఉంది.
15)  Last summer లో మేము counseling కి వెయిట్ చేస్తూ ఉన్నాం.
16)  ఆమె అప్పుడు తల స్నానం చేస్తూ ఉంది.
17)  Meeting లో అప్పుడు వాళ్ళు ఆమెని insult చేస్తూ ఉన్నారు.
18)  మీరు అప్పుడు Rest తీసుకుంటూ ఉన్నారు
19)  అప్పుడు ఆమె Meals prepare చేస్తూ ఉంది
20)   మధ్యాహ్నం 12 అప్పుడు నువ్వు railway station కి వెళుతూ ఉన్నావు.
21)  అప్పుడు మీ brother navodaya coaching తీసుకుంటూ ఉన్నాడు.
22)  నేను అప్పుడు రాస్తూ ఉన్నాను.
23)  అప్పుడు మేము ఆ place కొనడానికి try చేస్తూ ఉన్నాము
24)  M.D ఒక్కడే Clerk కి Interview తీసుకుంటూ ఉన్నాడు.
25)  అప్పుడు వాళ్ళని మా brother నమ్ముతూ ఉన్నాడు
26)  అప్పుడు ఆమె వాళ్ళని convince చేస్తూ ఉంది.
27)  వాళ్ళు అప్పుడు Meals చేస్తూ ఉన్నారు.
28)  మా అబ్బాయి అప్పుడు Inter చదువుతూ ఉన్నాడు
29)  అప్పుడు నేను, వాళ్ళకి help చేస్తూ ఉన్నాను.

 

( నోట్: DAY-3 కి సంబంధించిన మరికొన్ని ప్రాక్టీస్ వర్క్ రేపు పోస్ట్ చేయగలము )