DAY – I (4) – ANSWERS
l. నేను నిన్నటి నుండి నీకోసం wait చేస్తూనే ఉన్నాను.
జ. I have been waiting for you since yesterday.
2. అతను చిన్నప్పటీ నుండి Cricket ఆడుతూనే ఉన్నాడు.
జ. He has been playing cricket since his childhood.
3. Manager గంటసేపటి నుండి files check చేస్తూనే ఉన్నాడు.
జ. Manager has been checking files for one hour.
4, Students 2 hours నుండి Exam రాస్తూనే ఉన్నారు.
జ. Students have been writing exam for two hours.
5. ఆమె తన కోడలిని torture చేస్తూనే ఉంది
జ. She has been forturing her daughter-in-law.
6. Akhil చిన్నప్పటి నుండి Cinema లో act చేస్తూనే ఉన్నాడు.
జ. Akhil has been acting in movies since his childhood.
7. వారు ఆమెను ఎంతో కాలంగా trouble చేస్తూనే ఉన్నారు.
జ. They have been troubling her for long time.
8. C.M. గత రెండు సంవత్సరాల నుండి State development కోసం పని చేస్తూనే ఉన్నాడు.
జ. C.M. has been working for state development for last two years.
9. మేము గత వారం రోజులుగా Holidays enjoy చేస్తూనే ఉన్నాము.
జ. We have been enjoying holidays for week days.
10. అతను ఎంతో కాలంగా అందరినీ chat చేస్తూనే ఉన్నాడు.
జ. He has been cheating all for long time.
11. ఆమె తన భర్తని మ్యారేజ్ దగ్గరి నుండి నమ్ముతూనే ఉంది.
జ. She has been believing her husband since marriage.
12. Players last year నుండి Coach ని Support చేస్తూనే ఉన్నారు.
జ. Players have been supporting coach since last year.
13. Doctor అతన్నిరెండు సం. నుండి treat చేస్తూనే ఉన్నాడు.
జ. Doctor has been treating him for two years.
14. Students గంటసేపటి నుండి గ్రౌండ్ లో ఆడుతూనే ఉన్నారు.
జ. Students have been playing in ground for one hour.
15. ఆమె వారిని Support చేస్తూనే ఉంది.
జ. She has been supporting them.
16. నేను వారిని చాలా రోజులుగా observe చేస్తూనే ఉన్నాను.
జ. I have been observing them for so many days.
17. నువ్వు చాలా వారాలుగా నన్ను trouble చేస్తూనే ఉన్నావు.
జ. You have been troubling me for so many weeks.
18. మా తమ్ముడు చిన్నప్పటి నుండి బలపాలు తింటూనే ఉన్నాడు.
జ. My brother has been eating slate pencils since his childhood.
19. Teacher ఉదయం నుండి teach చేస్తూనే ఉన్నాడు.
జ. Teacher has been teaching since morning.
20. అతను చిన్నప్పటి నుండి పాములు పడుతూనే ఉన్నాడు.
జ. He has been catching snakes since his childhood.
21. మా మదర్ 6 a.m. నుంది కష్టపడూతూనే ఉంది.
జ. My mother has been working hard since 6 ‘O’ clock.
22. వారు ఉదయం నుండి Sweets distribute చేస్తూనే ఉన్నారు.
జ. They have been distributing sweets since morning.
23. Workers చాలా రోజులుగా ఎక్కువ salary గురించి demand చేస్తూనే ఉన్నారు.
జ. Workers have been demanding more salary for many days.
24. పిల్లలు చాలా సేపటి నుండి Library లో silent గా చదువుతూనే ఉన్నారు.
జ. Children have been reading silently in library for long time.
25. Mechanic దాదాపు 4గంటల నుండి ఆ bike ని repair చేస్తూనే ఉన్నారు.
జ. Mechanic has been repairing that bike for four hours.
26. అతను 2 గంటలుగా T.V. చూస్తూనే ఉన్నాడు.
జ. He has been watching T.V. for two hours.
27. అతను చాలా రోజులుగా system ను operate చేస్తూనే ఉన్నాడు.
జ. He has been operating system for many days.
28. Minister 2 రోజులుగా అన్ని Villages ను visit చేస్తూనే ఉన్నాడు.
జ. Minister has been visiting all villages for two days.
29. ఆమె చిన్నప్పటి నుండి tenses నేర్చుకుంటూనే ఉంది.
జ. She has been learning tenses since her childhood.
30. ఆమె చిన్నప్పటి నుండి పాలు పిండుతూనే ఉంది.
జ. She has been milking milk for one one hour.