DPT-02 (పర్యావరణ కాలుష్యం, విపత్తులు )
1) కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వల్ల ఏ సమస్య వచ్చును ?
ఎ) నీటి సమస్య
బి) గ్లోబల్ వార్మింగ్
సి) ఎరువులు
డి) ఏదీకాదు
2) బయోమ్ అనగా ఏమిటి ?
ఎ) వృక్ష జంతు జాతులు ఉండే భాగం
బి) భూమి ఉపరితల భాగం
సి) భూమిపై గల నీరు
డి) ప్రాణుల విసర్జన పదార్థాలు
3) కాలుష్యం అనగా అర్థం ఏమిటి ?
ఎ) పర్యావరణానికి శాశ్వతమైన నష్టం కలిగించడం
బి) పర్యావరణానికి తాత్కాలికమైన నష్టం కలిగించడం
సి) కాలుష్యం కలుగజేసే పదార్థం
డి) పైవన్నీ
4) విపత్తు తీవ్రత సాధారణంగా దేనిని బట్టి అంచనా వేస్తారు ?
ఎ) ఆస్తి నష్టం
బి) ప్రాణ లేక ఆస్తి నష్టాలు
సి) ప్రాణ నష్టం
డి) వైవేవీకావు
5) సహజ విపత్తులను ఎదుర్కొనడంలో ప్రాథమిక బాధ్యత దీనికి ఉంటుంది ?
ఎ) రాష్ట్రం
బి) జిల్లా పరిపాలన
సి) కేంద్రం
డి) స్థానిక ప్రభుత్వం
6) అడవులను నరికివేయడం వల్ల విడుదలయ్యే హరితగృహ వాయు శాతం ఎంత ?
ఎ) 3 శాతం
బి) 20 శాతం
సి) 16 శాతం
డి) 15 శాతం
7) సునామీ అనేది ఎలాంటి విపత్తు ?
ఎ) మానవకారక
బి) జీవ సంబంధ
సి) భౌగోళిక
డి) పైవన్నీ
8) వాతావరణంలో అత్యధికంగా ఉన్న జడవాయువు ఏది ?
ఎ) ఆర్గాన్
బి) నియాన్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) అమ్మోనియా
9) వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత ?
ఎ) 0.3%
బి) 78%
సి) 21%
డి) 3%
10) దేశంలో ఉద్యానవన, వన్య ప్రాణి సంస్థ (Flora & Fauna) ఎక్కడ కలదు ?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఒడిస్సా
సి డెహ్రాడూన్
డి) హైదరాబాద్
11) జలకాలుష్య నివారణ నియంత్రణ చట్టం ఏర్పాటు చేసిన సంవత్సరం ?
ఎ) 1972
బి) 1989
సి) 1981
డి) 1974
12) క్రింది వాటిలో ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పరచేది ?
ఎ) కర్బణ కణములు
బి) CFCs (క్లోరోప్లోరో కార్బన్ లు)
సి) హైడ్రో కార్బన్ లు
డి) ఎసైల్ నైట్రేట్
13) ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కరువులకు గురి అయ్యే ప్రదేశం ఏది ?
ఎ) గుంటూరు
బి) విశాఖపట్నం
సి) అనంతపూర్
డి) శ్రీకాకుళం
14) అలల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రజ్ఞుడు పేరు ఏమిటి ?
ఎ) ఎంగ్
బి) ఫ్రెస్నెల్
సి) హగ్గిన్స్
డి) న్యూటన్
15) వరదలు సంభవించటానికి ప్రధాన కారణం ఏమిటి ?
ఎ) భారీ వర్షపాతం
బి) తుఫానులు
సి) అధిక ఉష్ణోగ్రత
డి) గాలిలో తేమ
16) ఈ క్రింది వానిలో ప్రకృతి సిద్ధ విపత్తు ఏది ?
ఎ) అంతర్యుద్ధం
బి) కరువు
సి) యుద్ధం
డి) ఉగ్రవాదము
17) జాతీయ విపత్తు నివారణ దినం ఏది ?
ఎ) అక్టోబర్ 31
బి) అక్టోబర్ 30
సి) అక్టోబర్ 28
డి) అక్టోబర్ 29
18) ఇండియా వాతావరణం
ఎ) ట్రాపికల్ మాన్సూన్ వాతావరణం
బి) పోలార్ వాతావరణం/రకం
సి) హాట్ డిజార్ట్ వాతావరణం
డి) మెడిటేరియన్ వాతావరణం/రకం
19) విపత్తు అనే మాట ఏ భాష నుండి వచ్చింది ?
ఎ) లాటిన్
బి) గ్రీక్
సి) ఫ్రెంచ్
డి) అరబిక్
20) వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును ?
ఎ) ఐనోస్పియర్
బి) స్ట్రాటోస్పియర్
సి) ట్రోపోస్పియర్
డి) మెసోస్పియర్
21) కేంద్ర జల కమీషన్ కింద జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది ?
ఎ) కాలికట్
బి) ముంబై
సి) హైదరాబాద్
డి) పుణె
22) ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంటుంది ?
ఎ) స్ట్రాటో ఆవరణం
బి) ప్రోటో ఆవరణం
సి) థర్మోస్పియర్
డి) ఐనో ఆవరణం
23) చెట్లను నరకడం వల్ల గాలిలో దేని శాతం పెరుగును ?
ఎ) ఆక్సిజన్
బి) కార్బన్ డై ఆక్సైడ్
సి) కార్బన్ మోనాక్సైడ్
డి) నీటిఆవిరి
24) ధ్వని కాలుష్య దుష్పరిమాణాలను క్రింది వాటిలో గుర్తించండి ?
ఎ) రక్తపోటు హెచ్చుగా ఉండుట
బి) శ్వాస ఆగిపోవుట
సి) చెవి యొక్క వినికిడి శక్తి తగ్గిపోవడం
డి) ఏదీకాదు
1) ఎ మరియు బి
2) ఎ,బి మరియు సి
3) ఎ మరియు సి
4) బి మాత్రమే
25) ప్రపంచ పర్యావరణ దినం ?
ఎ) జూన్-8
బి) జూన్-5
సి) జూన్-6
డి) జూన్-7