DAILY QUIZ – సైన్స్ అండ్ టెక్నాలజీ

1. 64 గ్రాములు మాత్రమే ఉన్న ప్రపంచ అత్యంత తేలికైన శాటిలైట్ ను  ఎవరు రూపొందించారు?

2. కేవలం మూడు నెలల వ్యవధిలో ఇస్రో ప్రయోగించిన మూడో శాటిలైట్ గా చరిత్రలో నిలిచే అవకాశం ఏ శాటిలైట్ కు దక్కింది?

3. భారత తొలి తేలికపాటి యుద్ధ విమానమైన (LCA)తేజస్ ను నిర్మించింది ఎవరు?

4. ఇస్రో ప్రయోగించిన మొదటి మల్టీ వేవ్ లెంత్  స్పేస్ అబ్జర్వేటరీ ఏది?

5. భారతీయ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఏది?

6. భారతదేశంలో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ జరిగే కేంద్రం?

7. భారత తొలి సూపర్ కంప్యూటర్ ఏది?

8. భారత సూపర్ కంప్యూటర్ పితామహుడని ఎవరికి పేరు?

9. మంగళయాన్ అనేది?

10. డిజిటల్ సంకేతాలను ఆనలాగ్ (analog) సంకేతాలుగా మార్చే సాధనం ఏది?