IBPS2020-BANKING &FINANCIAL QUIZ -1

1. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

2. RBI సెంట్రల్ ఆఫీస్ కి సంబంధించి ఈ కింది వాటిల్లో సరైనది ఏది ?

1) ఇక్కడ గవర్నర్లు కూర్చుంటారు

2) ఇక్కడ విధి విధానాలను మాత్రమే అమలు చేస్తారు

3) నోట్లు ప్రింట్ చేస్తారు

3. BFS అనేది ఎప్పటి నుంచి మొదలైంది ?

4. 1 ఏప్రిల్ 1935 నుంచి RBI దేశంలోకి ఈ కింది వాటిల్లో ఏ విధంగా అమల్లోకి వచ్చింది ?

5. రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని ఎప్పుడు ముంబైకి తరలించారు ?

6. BFS అంటే ఏంటి ?

7. ఈ కింది వాటిల్లో సరైనది ఏది ?

8. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటగా కేంద్ర కార్యాలయాన్ని ఎక్కడ తెరిచారు ?

9. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పూర్తిగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వచ్చింది ?

10. RBI మేనేజ్ మెంట్ లో ఉండే వారు ( గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లు)


 

IBPS 2020 టెస్టులు, గైడెన్స్ కోసం Telegram లో గ్రూప్ తెరిచాం... ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు. (వాట్సాప్ గ్రూపు లేదు )

https://t.me/ibps2020TSAP