BANKING &FINANCIAL QUIZ -3

BANKING &FINANCIAL QUIZ -3

1. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది

ఎ) దీనా బ్యాంక్

బి) కెనరా బ్యాంక్

సి) విజయ బ్యాంక్

డి) అలహాబాద్ బ్యాంక్

2. ఆసియా అవస్థాపనా అభివృద్ధి బ్యాంక్ ( AIIB) గా 2015లో ఏర్పడిన బ్యాంకులో అధిక వాటా మూలధనం కలిగిన దేశం ఏది ?

3. అంబుడ్స్ మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను ప్రవేశపెట్టింది ?

4. ఏ కమిటీ సిఫార్సుపై నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నాబార్డులోని తన వాటాను రిజర్వ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వాన్నికి అమ్మింది ?

5. ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు గ్రీన్ కార్ లోన్ ను మొదటగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది ?

6. RBI  ప్రకారం సున్నిత రంగం ( Sensitive Sector) అంటే

7. RBI ద్రవ్య సరఫరాలో కనీస బంగారు నిల్వల మొత్తం ఎంత ?

8. ఇన్ సైడర్ ట్రేడింగ్ ( Insider Trading) దేనికి సంబంధించినది

9. నిక్కీ (NIKKEI) దేనిని సూచిస్తుంది

10. భారతీయులతో ఏర్పాటైన మొదటి బ్యాంక్ ఏది


 

IBPS 2020 టెస్టులు, గైడెన్స్ కోసం Telegram లో గ్రూప్ తెరిచాం... ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు. (వాట్సాప్ గ్రూపు లేదు )

https://t.me/ibps2020TSAP