FREE MOCK TEST PAPER – GK (ముఖ్యమైన కమిటీలు)

Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
START TEST
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsడిజిటల్ చెల్లింపులపై సమీక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది
Correct
రతన్ వాటల్ కమిటీ
Incorrect
రతన్ వాటల్ కమిటీ
-
Question 2 of 25
2. Question
1 pointsనగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీ ఏది
Correct
చంద్రబాబు నాయుడు కమిటీ
Incorrect
చంద్రబాబు నాయుడు కమిటీ
-
Question 3 of 25
3. Question
1 pointsఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమిటీ ఏది
Correct
కమల్ నాథన్ కమిటీ
Incorrect
కమల్ నాథన్ కమిటీ
-
Question 4 of 25
4. Question
1 pointsకేజీ బేసిన్ లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఏ కమిటీని నియమించారు.
Correct
జస్టిస్ షా కమిటీ
Incorrect
జస్టిస్ షా కమిటీ
-
Question 5 of 25
5. Question
1 pointsఆంధ్రప్రదేశ్, తలెంగాణ మధ్య అఖిల భారత సర్వీసుల అధికారుల పంపిణీ ప్రక్రియపై సూచనలకు ఏ కమిటీ పనిచేసింది
Correct
ప్రత్యూష్ సిన్హా కమిటీ
Incorrect
ప్రత్యూష్ సిన్హా కమిటీ
-
Question 6 of 25
6. Question
1 pointsదేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలను స్టడీ చేసి వాటి నివారణకు సిఫార్సుల చేసేందుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది
Correct
జస్టిస్ వర్మ కమిటీ
Incorrect
జస్టిస్ వర్మ కమిటీ
-
Question 7 of 25
7. Question
1 pointsఅసోంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టంపై వచ్చిన విమర్శలతో తగిన సూచనల కోసం కేంద్ర సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ ఏది
Correct
బి.పి.జీవన్ రెడ్డి కమిటీ
Incorrect
బి.పి.జీవన్ రెడ్డి కమిటీ
-
Question 8 of 25
8. Question
1 pointsపేదరికపు అంచనాలకు సంబంధించిన విధి విధానాలను మార్చడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఏది
Correct
రంగరాజన్ కమిటీ
Incorrect
రంగరాజన్ కమిటీ
-
Question 9 of 25
9. Question
1 pointsషుంగ్లూ కమిటీ ఏ అంశంపై విచారణ జరిపింది
Correct
కామన్వెల్త్ గేమ్స్ అవకతవకలపై
Incorrect
కామన్వెల్త్ గేమ్స్ అవకతవకలపై
-
Question 10 of 25
10. Question
1 pointsవిశ్వ విద్యాలయాలు, కళాశాల్లో ర్యాగింగ్ నివారణకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఏది
Correct
రాఘవన్ కమిటీ
Incorrect
రాఘవన్ కమిటీ
-
Question 11 of 25
11. Question
1 pointsఉన్నత విద్య లో సంస్కరణల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కమిటీ 2009లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ కమిటీ ఏది
Correct
యశ్ పాల్ కమిటీ
Incorrect
యశ్ పాల్ కమిటీ
-
Question 12 of 25
12. Question
1 pointsబ్యాంకులు, ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష కోసం ఏర్పాటైన కమిటీ ఏది
Correct
జానకి రామన్ కమిటీ
Incorrect
జానకి రామన్ కమిటీ
-
Question 13 of 25
13. Question
1 pointsకమిటీలు – ఎందుకోసం జతపరచండి
1) నరసింహన్ కమిటీ
2) మల్హోత్రా కమిటీ
3) కె.సి.పంత్ కమిటీ
4) శ్యామ్ పిట్రోడాఎ) ఖాదీ, గ్రామీణ పరిశ్రమల పటిష్టత
బి) బ్యాంకింగ్ రంగ సంస్కరణలు
సి) బీమా రంగ సంస్కరణలు
డి) రైల్వేల నవీకరణCorrect
1బి,2సి,3ఎ,4డి
Incorrect
1బి,2సి,3ఎ,4డి
-
Question 14 of 25
14. Question
1 pointsకమిటీలకు సంబంధించి ఈ స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్
1) కేల్కర్ కమిటీ – పన్నుల సంస్కరణలపై సిఫార్సులు
2) ఎం.కె.ముఖర్జీ కమిషన్ – నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై
3) వరదరాజన్ కమిటీ – తాజ్ మహల్ పరిసరాల్లో కాలుష్యం
4) చలపతి రావు కమిటీ – ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణCorrect
అన్నీ కరెక్ట్
Incorrect
అన్నీ కరెక్ట్
-
Question 15 of 25
15. Question
1 pointsఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో శ్రీ కృష్ణ కాకుండా మిగతా సభ్యులు ఎవరు
1) ప్రొ.రణబీర్ సింగ్
2) ఫ్రొ. వినోద్ కుమార్ దుగ్గల్
3) ఫ్రొ.రవీందర్ కౌర్
4) డాక్టర్ అబుసలే షరీఫ్Correct
1,2,3,4
Incorrect
1,2,3,4
-
Question 16 of 25
16. Question
1 pointsరెండో పాలనా సంస్కరణల కమిషన్ ను ఎవరి ఆధ్వర్యంలో నియమించారు
Correct
వీరప్ప మెయిలీ
Incorrect
వీరప్ప మెయిలీ
-
Question 17 of 25
17. Question
1 pointsఎంపీ లాడ్స్ ముడుపుల వ్యవహారాలపై ఏర్పాటైన కమిటీకి ఏపీకి చెందిన అప్పటి ఎంపీ నియమతులయ్యారు. ఆయన ఎవరు
Correct
కిశోర్ చంద్రదేవ్
Incorrect
కిశోర్ చంద్రదేవ్
-
Question 18 of 25
18. Question
1 pointsవిద్యార్థి సంఘ ఎన్నికల్లో నిధులు, నేర శక్తుల ప్రవేశం లాంటి అంశాలపై విచారణకు ఏ కమిటీని నియమించారు
Correct
లింగ్డో కమిటీ
Incorrect
లింగ్డో కమిటీ
-
Question 19 of 25
19. Question
1 pointsదేశంలో ముస్లిలల స్థితిగతుల అధ్యయనానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు
Correct
జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ
Incorrect
జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ
-
Question 20 of 25
20. Question
1 points1948లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వవస్థీకరణ చేయుటకు ఏర్పాటైన కమిటీ ఏది
Correct
థార్ కమిషన్
Incorrect
థార్ కమిషన్
-
Question 21 of 25
21. Question
1 pointsగుజరాత్ లో జరిగిన హింసను దర్యాప్తు చేయుటకు ఏర్పాటైన కమిషన్
Correct
జస్టిస్ కె.జి. షా
Incorrect
జస్టిస్ కె.జి. షా
-
Question 22 of 25
22. Question
1 pointsసర్కారియా కమిషన్ వారిచే పరిశీలించబడిన విషయం ఏది
Correct
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
Incorrect
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
-
Question 23 of 25
23. Question
1 pointsజతపరచండి
1) మాలెగాం కమిటీ
2) సుశీల్ మోడీ కమిటీ
3) పి.సి. చాకో కమిటీ
4) జె.ఎం. గిర్ గ్లాని కమిటీఎ) ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 610జీఓ
బి) GST సాధికారిక కమిటీ
సి) 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ
డి) సూక్ష్మ రుణ సంస్థలపై అధ్యయనంCorrect
జ: 1డి, 2బి, 3సి, 4ఎ
Incorrect
జ: 1డి, 2బి, 3సి, 4ఎ
-
Question 24 of 25
24. Question
1 pointsజతపరచండి
1) చలపతిరావు కమిటీ
2) కేల్కర్ కమిటీ
3) నరేశ్ చంద్ర కమిటీ
4) చరణ్ దాస్ మెహతా కమిటీఎ) పన్నుల సంస్కరణలపై సిఫార్సులు
బి) ఏంపీల జీత భత్యాలపై జేపీసీ కమిటీ
సి) కార్పొరేట్ గవర్నెన్స్ పై
డి) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణCorrect
జ: 1డి, 2ఎ, 3సి, 4బి
Incorrect
జ: 1డి, 2ఎ, 3సి, 4బి
-
Question 25 of 25
25. Question
1 pointsఈకింది స్టేట్ మెంట్స్ లో తప్పుగా చెప్పినది ఏది ?
1) ముకుల్ ముద్గల్ కమిటీ – 2013లో ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు
2) కె.ఎం. చంద్రశేఖర్ కమిటీ – విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు
3) సారంగి కమిటీ – రాష్ట్రాల వెనుకబాటు తనం
4) రవీంద్ర హెచ్ ధోలకియా – ఎయిర్ ఇండియాలో వ్యయాలు తగ్గించడానికిCorrect
జ: 3 తప్పు
వివరణ: వ్యవసాయ రుణ రాయితీ పథకంపైIncorrect
జ: 3 తప్పు
వివరణ: వ్యవసాయ రుణ రాయితీ పథకంపై
ఫ్రెండ్స్ : ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే PC/SIతో పాటు గ్రూప్ -2, ఇతర పరీక్షల కోసం Online మాక్, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. అందుకోసం ఈ టెస్ట్ ను ఉచితంగా అందిస్తున్నాం. మీకు సిలబస్ కు సంబంధించి దాదాపు అన్ని అంశాలను పాఠాల వారీగా కవర్ చేస్తాం. ప్రతి సోమవారం సిలబస్ ఇచ్చి, ఆ తర్వాత మాక్ టెస్టులు నిర్వహిస్తాం. ఇది ఉచిత టెస్ట్. నవంబర్ 12 నుంచి ప్రారంభించే టెస్టుల్లో ఎక్కువగా స్టేట్ మెంట్ మోడల్స్ లో ఉంటాయి.
GROUP.II (ప్రిలిమ్స్) 100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి ప్రారంభం (ఈలోగా ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం)
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/gr-2-prelims/
PC/SIకి 100 మాక్ టెస్టులు+10 గ్రాండ్ టెస్టులు
అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా టెస్టుల ప్రిపరేషన్
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/police-mock/
Grandma's Bag of Stories: Collection of 20+ Illustrated short stories, traditional Indian folk tales for all ages for children of all ages by Sudha Murty

India's Power Elite: Caste, Class and Cultural Revolution
₹ 623.00 (as of April 11, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.)101 Panchatantra Stories for Children: Colourful Illustrated Stories

World’s Greatest Books For Personal Growth & Wealth (Set of 4 Books): Perfect Motivational Gift Set

Ikigai: The Japanese secret to a long and happy life
