నోబెల్ పురస్కారాలు పొందిన భారతీయులు

నోబెల్ పురస్కారాలు పొందిన భారతీయులు

నోబెల్ పురస్కారాలు పొందిన భారతీయులు

 1. రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం) - 1913
 2. చంద్రశేఖర్ వెంకటరామన్(భౌతికశాస్త్రం)-1930
 3. హరగోబింద్ ఖురానా (వైద్యశాస్త్రం) - 1968
 4. మదర్ థెరిసా (శాంతి)- 1979
 5. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (భౌతికశాస్త్రం) - 1983
 6. అమర్త్యసేన్ (అర్ధశాస్త్రం) - 1998
 7. వెంకటరామన్ రామకృష్ణన్(రసాయనశాస్త్రం) - 2009
 8. కైలాష్ సత్యార్ధి (శాంతి)-2014
 9. అభిజిత్ బెనర్జీ(అర్ధశాస్త్రం) - 2019
 • హరగోబింద్ ఖురానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ లు నోబెల్ ప్రైజెస్ తీసుకునే నాటికి  అమెరికా పౌరసత్వం  కలిగి ఉన్నారు. వెంకటరామన్ రామకృష్ణన్ కి అమెరికా, బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది. అభిజిత్ బెనర్జీ అమెరికా పౌరసత్వం ఉంది.
 • భారతీయ మూలాలు కలిగిన విదేశీ నోబెల్ గ్రహీతలుగా రొనాల్డ్ రాస్ (వైద్యశాస్త్రం-1902), రుడ్యార్డ్ కిప్లింగ్ (సాహిత్యం-1907). వీళ్ళు బ్రిటిష్ ఇండియాలో పుట్టారు. బ్రిటన్ పౌరసత్వం ఉంది.  భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరుడు. వి.ఎస్.నైపాల్ 2001లో సాహిత్య నోబెల్ అందుకున్నారు.