JAN 8 – CURRENT AFFAIRS

రాష్ట్రీయం

1) తిరుపతి (రేణిగుంట) నుంచి బెంగళూరు, హైదరాబాద్ కు విమాన సర్వీసులు నడుపుతున్న ప్రైవేటు సంస్థ ఏది
జ: ఇండిగో ఎయిర్ లైన్స్

2) స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవర్ని తొలగించింది ?
జ: గజల్ శ్రీనివాస్

జాతీయం
7) ఏరియాన్ 5 రాకెట్ ద్వారా ఇస్రో పంపే జీశాట్ 11 లో మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి?
జ: 30 శాటిలైట్స్
8) జీశాట్ 11 ను ఎక్కడి నుంచి ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది ?
జ: ఫ్రెంచ్ గయానా నుంచి
9) విద్యాశాఖకు చెందిన ఏ రెండు పథకాలను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
10) గణతంత్ర వేడుకల సందర్బంగా ఏ నగరంలో వెయ్యికి పైగా విమానాలను రద్దు చేశారు ?
జ: న్యూ ఢిల్లీలో
13) కోలీవుడ్ సినీ ప్రముఖులు స్టార్స్ క్రికెట్ పోటీలు ఏ దేశంలో జరిగాయి ?
జ: మలేసియా( బూకీజాలీ స్టేడియంలో)
14) 105 ప్రపంచ భాషల్లో 7.20 గంటల పాటు నిర్విరామంగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోస్థానం సాధించిన ఏపీ కుర్రాడు ఎవరు ?
జ: మల్లాది రాహత్ ( విజయవాడ)
15) పసిఫిక్ సముద్రంలో వస్తున్న సునామీలను  పరిశోధనలు చేస్తున్న భారత్ కు చెందిన సంస్థ ఏది
జ: భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్ కాయిస్ - హైదరాబాద్ )
16) పుణేలో జరిగిన ఏటీపీ టోర్నో టాటా ఓపెన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
జ: గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)

అంతర్జాతీయం
17) అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి ఎంత మొత్తం ఖర్చవుతుందని ట్రంప్ యంత్రాంగం అంచనా వేసింది ?
జ: 1.14 లక్షల కోట్లు
18) రాజభవనం ముందు నిరసన చేస్తున్న 11మంది రాకుమారులను అరెస్ట్ చేసిన సంఘటన ఎక్కడ జరిగింది ?
జ: సౌదీ అరేబియాలోని రియాద్ లో
19) ప్రపంచంలోనే శక్తివంతమైన (2500 టన్నుల శక్తిని విడుదల చేసే ) రాకెట్ ఫాల్కన్ హెవీని అమెరికాలో ఏ సంస్థ ప్రయోగిస్తోంది ?
జ: స్పేస్ ఎక్స్