Wednesday, October 23

ఇలా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టేయొచ్చు !

మీరు
1) సబ్ ఇన్సెపెక్టర్లు
2) పోలీస్ కానిస్టేబుల్స్
3) గ్రూప్ - 2
4) ఇతర APPSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా ?

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు పడుతున్నాయి.  ఈ టైమ్ లో మీరు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మీకు కావాల్సిన ఒక్క ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. జిల్లాకి కొన్నే పోస్టులు ఉన్నాయి... మనకెందుకు వస్తుందులే.... అన్నీ రిజర్వేషన్లకే పోతాయి... ఇలాంటి నెగిటివ్ థింకింగ్ పక్కన బెట్టి... సిన్సియర్ గా ప్రిపేర్ అవుదాం అనుకునేవారికి మేం https://andhraexams.com వెబ్ సైట్ తరపున ప్లానింగ్ రెడీ చేస్తున్నాం. ( తెలంగాణ ఎగ్జామ్స్ లాగే ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ APP కూడా రెడీ అవుతోంది. 10 రోజుల్లో అందుబాటులోకి రానుంది )

కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళలేని వారికి లేదా కోచింగ్ తీసుకుంటూ కూడా మిగిలిన టైమ్ లో చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకునే వారికి ఈ విధానం ఫాలో అయితే గ్యారంటీగా మీరు పోస్టు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏపీలో ఉన్నకొన్ని సంస్థలు ఆన్ లైన్ ఎగ్జామ్స్ కి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి.  ఎక్కువ మందికి ప్రయోజనం కలగాలన్న లక్ష్యంతో మేం తక్కువ ఫీజుతో మీకు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అందిస్తున్నాం.

ఏ ఎగ్జామ్ అయినా మా ప్రిపరేషన్ మెథడ్ ఇది

01) Mock Tests 100 కు పైగా + 10 గ్రాండ్ టెస్టులు:

ఇందులో జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్,  మెంటల్ ఎబిలిటీ,  జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్ కలసి ఉంటాయి. వీటిని సబ్జెక్టు - పాఠాల వారీగా ప్రిపేర్ చేయిస్తున్నాం. తెలుగు మీడియంల్లో టెస్టులు ఉంటాయి. మీరు ఈ ఎగ్జామ్స్ మొబైల్ లేదా కంప్యూటర్ లో రాసుకోవచ్చు. ఇవి 100 టెస్టులకు పైగా ఉంటాయి. ఇవి కాకుండా మరో వంద టెస్టులు కూడా అందిస్తాం. PC/ SI/Group.II వారికి ఎక్కువ Questionsని అప్లికేషన్ మెథడ్ లో ప్రిపేర్ చేయిస్తున్నాం. ఇప్పటికే చాలా టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అవి మీకు మొదటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ నెలలోనే అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులను SSC/CGL ఎగ్జామ్ రాసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారితో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాం. జవాబులు వివరణలతో సహా ఉంటాయి. అలాగే 10 గ్రాండ్ టెస్టులు కూడా మాక్ టెస్టులు అయ్యాక నిర్వహిస్తాం. ఇవన్నీ పూర్తిగా ఆన్ లైన్ లోనే ఉంటాయి.

02) ప్రతి శనివారం స్పెషల్ టెస్ట్ :
ఒక వారంలో మీరు ఏయే టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో సోమవారం నాడు చార్ట్ ఇస్తాం. దాని ప్రకారం ప్రింటెడ్ మెటీరియల్ చదువుకొని మాక్ టెస్టులు రాసుకోవాలి. ఆ తర్వాత... ఆ వారంలో ఇచ్చిన మాక్ టెస్టులపై ప్రతి శనివారం స్పెషల్ టెస్టు నిర్వహిస్తాం. ఇందులో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలిసిపోతుంది. మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు.

03) యూట్యూబ్ పాఠాలు
సబ్జెక్ట్ నిపుణులతో ఇంపార్టెంట్స్ టాపిక్స్ పై 10 నుంచి 15 లేదా 20 నిమిషాల డ్యూరేషన్ లో యూట్యూబ్ లో పాఠాలు అందిస్తాం. ఇవి ఉచితంగానే ఇస్తాం. ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడ్డ విజేతల ఇంటర్వ్యూలకు ప్లాన్ చేస్తున్నాం.  వీక్లీ కరెంట్ ఎఫైర్స్ కూడా రెడీ అవుతున్నాయి.

04) అర్థమెటిక్, రీజనింగ్ పై ఆఫ్ లైన్ టెస్టులు
మీరు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవడానికి మేం గైడెన్స్ ఇస్తున్నాం. మాక్ టెస్టులు, ప్రింటెడ్ మెటీరియల్, యూట్యూబ్ క్లాసులు ఇస్తున్నాం. అయితే మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా... కాకపోయినా చాలామందికి అర్థమెటిక్, రీజనింగ్ పై డౌట్స్ ఉంటాయి. అందుకే మీకు ఈ 2 సబ్జెక్టుల్లో  హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఆఫ్ లైన్లో ప్రత్యేకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం.  తెలంగాణ SI/PC మెయిన్స్ తో పాటు ఏపీ SI/PC వారికి కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి.  వీటికి ప్రత్యేకంగా ఫీజు ఉంటుంది.   ఆఫ్ లైన్ ఎగ్జామ్ అయిపోయాక... సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేకంగా వివరణలతో క్లాసులు నిర్వహించబడను.

మాక్ టెస్టుల విషయంలో మీకైమైనా డౌట్స్ ఉంటే 703 6813 703 కి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ మెస్సేజ్ పెట్టండి. ఫీజులు ఎలా చెల్లించాలో అర్థం కాకపోతే ఇదే నెంబర్ కు కాల్ చేయండి.

మాక్ టెస్టులు, ఇతర వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

GROUP.II (ప్రిలిమ్స్) 100కి పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి ప్రారంభం (ఈలోగా ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం)
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/gr-2-prelims/

PC/SIకి 100 మాక్ టెస్టులు+10 గ్రాండ్ టెస్టులు
అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా టెస్టుల ప్రిపరేషన్

నవంబర్ 12 నుంచి ప్రారంభం (ఈలోగా ఫీజు చెల్లిస్తే అదనంగా 100టెస్టులు ఉచితం)
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://andhraexams.com/police-mock/