మీ సంస్థకి ఉద్యోగి కావాలా ?
సరైన ఉద్యోగి కోసం వెతుకుతున్నారా ?
అయితే మాతో జతకట్టండి !!
మా www.telanganaexams.com యాప్ ను ఇప్పటి దాకా లక్ష మందికి పైగా download చేసుకున్నారు. ప్రతి రోజూ మా 3 వెబ్ సైట్స్ ని 20 వేలమందికి పైగా సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళంతా Youngesters... ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులే. వీళ్ళల్లో మీకు talented persons చాలా మంది ఉంటారు. మీకు అవసరమయ్యే ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు
www.telanganaexams.com
www.tsexams.com
www.andhraexams.com
వెబ్ సైట్స్ ద్వారా మీ ప్రకటనలను ఉచితంగా మేం ప్రచురిస్తాం. మా youngstersతో మిమ్మల్ని కలిపేందుకు సాయం చేస్తాం. 10 వ తరగతి లేదా అంతకంటే తక్కువ అర్హత నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్.... ఇలా ఏ విద్యార్హత కలిగిన ఉద్యోగానికి అయినా మీకు కావాల్సిన అభ్యర్థిని వెతికి ఇస్తాం.
అందుకోసం మీ సంస్థ/కంపెనీలో అవసరమైన ఉద్యోగులు, వారి అర్హతలు, అనుభవం లాంటి ఇతర వివరాలు మాకు పంపించండి.
మీకు ఇంకో సదవకాశం !!
మీ సంస్థ తరపున హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని మా ఆఫీస్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తాం. (అభ్యర్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకునే సంస్థలకు మాత్రమే అవకాశం)
మీ సంస్థలో నిజాయతీగా పనిచేసేందుకు... నిజంగా ఉద్యోగం అవసరమున్న వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యం ఉన్న యాజమాన్యాలు లేదా కన్సెల్టెన్సీలు మమ్మల్ని సంప్రదించండి.
కన్సెల్టెన్సీలు/సంస్థలు/కంపెనీలు సంప్రదించండి:
మొబైల్ నెం. 703 6813 703, 9010 550 419
మీ ప్రకటనను నేరుగా : 703 6813 703 నెంబర్ కి వాట్సాప్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత లింక్ పెడతాం. ఇందులో మీకు అవసరమైన పోస్టులు, అర్హతల వివరాలు, కంపెనీ పేరు, nature of work, చిరునామా, మీ కంపెనీ మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్ లాంటి డిటైల్స్ పెట్టగలరు.
ఆఫీస్ అడ్రస్ :
Telangana Exams Study Circle
6-17-18, Vijayasri Nilayam,
Srinagar Colony, DSNR, Hyd
Saibaba Temple beside road
(Annapurna Kalyana mandapam lane- 1st right)
Mob: 703 6813 703, 9010 550 419
(జాబ్ రిక్రూటర్స్/ కన్సెల్టీన్సీలు స్వయంగా వచ్చి సంప్రదించవచ్చు. మధ్యాహ్నం 12.00గంటల లోపు )
(నోట్: డైలీ పేపర్లు, ఇతర మాధ్యమాల్లో అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇవ్వకుండా ఉచితంగా మా websites ద్వారా advertise చేసుకునే అవకాశం కల్పిస్తాం. లక్ష మందికి పైగా నిరుద్యోగులకు అందేలా చూస్తాం)
ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువకులు ఈ కింది మెయిల్ అడ్రస్ కు మీ Resume పంపండి: అందులో మీరు ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నారో వివరాలు రాయండి.
telanganaexams@gmail.com