JULY CURRENT AFFAIRS QUIZ -1

ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ : https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en
ఫ్రెండ్స్ : చిన్న రిక్వెస్ట్
నాకు గత నెలలో కోవిడ్ పాజిటివ్ వైరస్ ఎటాక్ అయింది. అందువల్ల దాదాపు 20 రోజులకి పైగా మీకు అందుబాటులో లేకుండా పోయాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఇప్పటి నుంచి మన వెబ్ సైట్స్, యాప్స్ అన్నీ అప్ డేట్ చేయడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తాను. Please understand ( విష్ణుకుమార్ ఎం. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఎగ్జామ్స్ )