5. దేశంలో ప్రైవేటు రైళ్ళకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి
1) దేశంలో 2023 మార్చి నుంచి 12 ప్రైవేటు రైలు సర్వీసులు నడపనున్నారు
2) 2027 నాటికి 151 ప్రైవేటు రైళ్ళను నడపాలన్నది రైల్వేశాఖ లక్ష్యం
3) ప్రైవేటు రైళ్ళలో 70శాతం రైళ్ళని దేశంలోనే తయారు చేస్తారు
4) 151 ప్రైవేటు రైళ్ల ద్వారా ఏటా రూ.3వేల కోట్ల వరకూ హాలేజీ ట్యాక్స్ రైల్వేశాఖకు వస్తాయి.