JULY CURRENT AFFAIRS QUIZ – 13 July 22, 2020 1. 2020 జులై 21న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) అనారోగ్యంతో చనిపోయారు. అయితే ఆయన బీజేపీలో ఏ రాష్ట్రానికి చెందిన రాజకీయాల్లో గతంలో కీలకంగా వ్యవహరించారు ? మధ్యప్రదేశ్రాజస్థాన్మహారాష్ట్రఉత్తర్ ప్రదేశ్ 2. గూగుల్ ట్యాక్స్, డిజిటల్ ట్యాక్స్ గా పాపులర్ అయిన ఈక్వలైజేషన్ లెవీ నుంచి భారత ప్రభుత్వం ఇప్పటి దాకా దాదాపు రూ.4 వేల కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ట్యాక్స్ ను ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు ? 2019-202016-172020-212018-19 3. మధు బాబు పెన్షన్ యోజన కింద ట్రాన్స్ జెండర్లకి ఫించన్ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? పంజాబ్ఒడిశాగోవాబిహార్ 4. తమ కంపెనీ టెక్నాలజీ సెంటర్ ను భారత్ లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ వీడియో కమ్యునికేషన్స్ ప్రకటించింది ? హైదరాబాద్ముంబైవిశాఖపట్నంబెంగళూరు 5. 2020 జులై 22నాడు ఇండియా ఐడియాస్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతున్నారు. అయితే ఈ సదస్సు భారత్ ఏ దేశం మధ్య జరుగుతోంది ? అమెరికాజపాన్బ్రిటన్ఫ్రాన్స్ 6. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రను రద్దు చేసినట్టు శ్రీ అమర్ నాథ్ ఆలయ మండలి నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెట్ గవర్నర్ తో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ? రాధా క్రిష్ణ మాధుర్జీసీ ముర్ముకిరణ్ బేడీఅనిల్ బైజ్వాల్ 7. డిజిటల్ సమాచారాన్ని కాపీ చేయడం, మరొకరికి పంపడం వీలుకాని బ్లాక్ చైన్ టెక్నాలజీ అందిస్తున్న గ్లోబల్ ఇంటర్ వర్క్ అలయెన్స్ లో దేశంలోని ఏ జిల్లాకి సభ్యత్వం దక్కింది ? హైదరాబాద్ జిల్లాబెంగళూరు జిల్లాముంబై జిల్లాకృష్ణా జిల్లా 8. (IBPS&SBI POs-2020) కరోనా చికిత్స కోసం సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు అందుబాటులోకి తెచ్చిన కరోనా కవచ్ ను ఇకపై గ్రూప్ ఇన్సూరెన్స్ గా ఇచ్చేందుకు IRDAI అంగీకరించింది. అయితే కరోనా కవచ్ పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ? 2020 జులై 152020 జులై 122020 జులై 102020 జులై 14 9. దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ లైన్లను పర్యవేక్షించడానికి డ్రోన్స్ వాడాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? హరియాణామధ్యప్రదేశ్గోవామహారాష్ట్ర 10. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కి ఒకే రోజు ( 2020 జులై 21నాడు) 13 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.97వేల కోట్ల లాభం వచ్చింది. కరోనా టైమ్ లో ఆన్ లైన్ షాపింగ్ ట్రెండ్ పెరగడంతో ఏ దేశ షేర్ మార్కెట్ లో అమెజాన్ షేర్లు పెరిగాయి ? ఆస్ట్రేలియాఅమెరికాఇండియాబ్రిటన్ 11. తెలంగాణలో ద్వితీయస్థాయి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు రూ.36 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2020 జులై 21నాడు ఎక్కడ ప్రారంభించారు ? ఖమ్మంకరీంనగర్నిజామాబాద్వరంగల్ 12. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ జోరామ్ మెగా ఫుడ్ పార్క్ ను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? మిజోరాంనాగాలాండ్సిక్కింమణిపూర్ Loading... The Psychology of Money (7818) ₹ 348.00 (as of April 16, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Karma: A Yogi's Guide to Crafting Your Destiny Special Offer Alert! Limited Edition! Readers who Pre-order Karma will receive a copy with a special message from Sadhguru ₹ 259.00 (as of April 16, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Lines and Curves (Pattern Writing) - Part 1 (2350) ₹ 60.00 (as of April 16, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Reasoning Book With Piyush Varshney (Hindi Medium) (104) ₹ 450.00 (as of April 16, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) 101 Panchatantra Stories for Children: Colourful Illustrated Stories (798) ₹ 135.00 (as of April 16, 2021 - More infoProduct prices and availability are accurate as of the date/time indicated and are subject to change. Any price and availability information displayed on [relevant Amazon Site(s), as applicable] at the time of purchase will apply to the purchase of this product.) Post Views: 310