JULY CURRENT AFFAIRS QUIZ – 15 July 25, 2020 1. దేశంలో అంతర్గత జలరవాణానికి ప్రోత్సహించేందుకు జల మార్గాల వినియోగంపై ట్యాక్సులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2019-20 లో 82 మిలియన్ టన్నులుగా ఉన్న అంతర్గత జల రవాణా ట్రాఫిక్ ను 2022-23 నాటికి ఎన్ని మిలియన్ టన్నులకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ? 100225150125 2. 2020 జులై 24 నాడు భారత్ లో రిలయన్స్ ఎన్ని లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ను దాటింది ? 10142012 3. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవాలను దేశాల అధినేతల సమక్షంలోనే జరుపుకోనుంది. కోవిడ్ 19 ఎఫెక్ట్ తో యూఎన్ సర్వప్రతినిధి సభ సమావేశాలకి దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఎవరూ భౌతికంగా హాజరు కావొద్దని కోరింది. అయితే ప్రస్తుతం UNO లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి ? 194189193191 4. ఈ కింద పేర్కొన్న ఏ ప్రముఖ కంపెనీ స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది? బిర్లాటాటామహేంద్రాగోద్రెజ్ 5. ఏ ఈశాన్య రాష్ట్రంలో రూ.3,054 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన నీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోడీ 2020 జులై23 నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి శంకుస్థాపన చేశారు ? మణిపూర్త్రిపురఅసోంమేఘాలయ 6. మేకిన్ ఇండియాలో భాగంగా యాపిల్ సంస్థ ఐఫోన్ 11ను ఇండియాలోనే తయారు చేయాలని నిర్ణయించింది. ఏ నగరానికి దగ్గర్లో ఉన్న ఫాక్స్ కాన్ యూనిట్ లో వీటిని తయారు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది ? బెంగళూరుహైదరాబాద్విశాఖపట్నంచెన్నై 7. చైనా లాంగ్ మార్క్ 5 అనే రాకెట్ ద్వారా ఇటీవల అంగారకుడి మీదకి ఒకే వ్యోమ నౌకలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ వ్యోమనౌక పేరేంటి ? తియాన్ లియాన్ 1టాన్ శాట్తియాన్వెన్ -1తియాంగాంగ్-2 8. ఆసియాలోనే అతి పెద్ద వెదురు నిర్మాణాన్ని మహారాష్ట్రలో ఎక్కడ నిర్మించారు ? ( వెదురు పరిశోధన, శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు ) పుణెషిరిడీనాగ్ పూర్ చంద్రపూర్ 9. చైనా తమ దేశంలో ఏ నగరంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ? బీజింగ్చెంగ్డూవూహాన్షాంఘై 10. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై విచారణ జరుపుతున్న కమిషన్ గడువును సుప్రీంకోర్టు 6 నెలలు పొడిగించింది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ? జస్టిస్ ఆర్ పి సోందర్ బాల్దోటాజస్టిస్ సిర్పూర్కర్ జస్టిస్ శ్రీకృష్ణబి. కార్తికేయన్ Loading... Post Views: 836