JULY CURRENT AFFAIRS QUIZ 4

JULY CURRENT AFFAIRS QUIZ 4

రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు. తెలుగులో రాసుకునే అవకాశం... పూర్తి వివరాలకు క్లిక్ చేయండి https://andhraexams.com/bank-pos-clerks-telangana-andhra-pradesh-posts/

1. National Institute of Public Finance and Policy ( NIPFP) కి జూన్ 22, 2020 నుంచి నాలుగేళ్ళ పాటు ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?

2. Click to Buy పేరుతో దేశంలోనే మొదటిసారిగా హోండాయ్ మోటార్స్ ఏ బ్యాంక్ తో కలసి ఆన్ లైన్ ఆటో రిటైల్ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది ?

3. ఇటీవల ఐక్య రాజ్యసమితి విడుదల చేసిన చిన్నారులపై హింసకు సంబంధించిన 2020 రిపోర్ట్ ప్రకారం ప్రతియేటా ఎంతమంది హింసకు గురవుతున్నారు ?

4. 2019 నాటికి ప్రపచంలో 79.5 మిలియన్ల మంది బలవంతంగా నిరాశ్రయులైనట్టు Global Trends-Forced Displacement in 2019 రిపోర్ట్ తెలిపింది.  ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది ?

5. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా జీన్ కాస్టెక్స్ ఎంపికయ్యారు.  ఇప్పటిదాకా ప్రధానిగా ఉన్న ఎడ్వర్డ్ ఫిలిప్స్ రాజీనామా చేయడంతో కాస్టెక్స్ ను నియమించినట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు ?

6. 19 జూన్ 2020 నాటికి దేశంలోని మొదటిసారిగా 11 ట్రిలియన్ రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన సంస్థ ఏది ?

7. ఏ దేశంలో అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణానికి 20.10 మిలియన్ డాలర్ల సాయాన్ని EXIM బ్యాంక్ ( Export-Import Bank) భారత్ తరపున అందిస్తోంది ?

8. కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు 200 మిలియన్ యూరోలను భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన దేశం ఏది ?

9. కరోనా కారణంగా సరైన పోషకాహారం లభించక దేశంలోని ఐదేళ్ళ లోపు చిన్నారులు ఎంతమంది బలహీనం అవుతారని యునిసెఫ్ ప్రకటించింది ( దక్షిణాసియాలో చిన్నారుల భవితపై కరోనా ప్రభావం అనే స్టడీ చేసింది )

10. భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్ ) లోని కలర్ కెమెరా అంగారకుడికి అతి దగ్గరలో ఉన్న అతి పెద్ద చంద్రుడును చిత్రీకరించింది.  ఆ ఉప్రగహం పేరేంటి ?


 

ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en