JULY CURRENT AFFAIRS QUIZ – 5

JULY CURRENT AFFAIRS QUIZ – 5

రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు. తెలుగులో రాసుకునే అవకాశం... పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

https://andhraexams.com/bank-pos-clerks-telangana-andhra-pradesh-posts/

1. విద్యార్థులు, టీచర్లకి డిజిటల్ సేఫ్టీ, ఆన్ లైన్ వెల్ బీయింగ్, అగ్ మెంటెడ్ రియాలిటీ లాంటి సేవలను అందించేందుకు ఏ టెక్ దిగ్గజంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE) జత కట్టింది ?

2. 250 మిలియన్ ఏళ్ళ నాటి ఏనుగు శిలాజాలు తెలంగాణలోని ఎక్కడి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బయటపడ్డాయి ?

3. ఏ దేశంలో ప్రవాసీ కోటా బిల్లు తేవడం వల్ల 8 లక్షల మంది ఇండియన్స్ వెనక్కి వచ్చే పరిస్థితి ఏర్పడింది ?

4. తెలంగాణలో ఏ సాఫ్ట్ వేర్ నిర్వహణ ద్వారా ఆన్ లైన్ పాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

5. పెద్ద ఎత్తున వర్మీ కాంపోస్ట్ ఉత్పత్తి కోసం కిలో పేడను రూపాయిన్నరకు కొనుగోలు చేయాలని  ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

6. రైతాంగం కోసం దేశంలోనే మొదటిసారిగా ఎన్నివేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ?

7. ఢిల్లీలో ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా హాస్పిటల్ ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది గుర్తించండి

ఎ) 2020 జులై 5న సౌత్ ఢిల్లీలోని ఛతర్ పూర్ ఏరియాలో 10 వేల బెడ్ల కెపాసిటీతో నిర్మించిన ఈ కరోనా హాస్పిటల్ ను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రారంభించారు

బి) దాదాపు 20 ఫుట్ బాల్ గ్రౌండ్స్ అంత వైశాల్యంలో ఈ హాస్పిటల్ ఉంది

సి) 2వేల మంది ITBP, సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్సెస్ కు చెందిన డాక్టర్లు, సిబ్బంది సేవల అందిస్తున్నారు

8. భారత్ లో ఏప్రిల్, మే నెలల్లో నిరుద్యోగ రేటు 23 శాతంగా ఉండగా... జూన్ నెలలో ఎంతకు చేరినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ డేటా వెల్లడించింది ?

9. దేశంలో రూపొందించిన మొదటి సోషల్ మీడియా సూపర్ యాప్ ఎలిమెంట్స్ ను 2020 జులై 5న ఎవరు ప్రారంభించారు ?

10. ప్రభుత్వ రంగంలో నైపుణ్యాభివృద్ధి పరిపాలనా కేంద్రంతో పాటు 30 చోట్ల నైపుణ్య శిక్షణా కాలేజీలను దేశంలోని ఏ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు ?


 

ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en