JULY CURRENT AFFAIRS QUIZ -7

JULY CURRENT AFFAIRS QUIZ -7

ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en

1. 3 రోజుల పాటు జరిగే (2020 జులై 9 నుంచి 11 వరకూ) వర్చువల్ ఇండియా గ్లోబల్ వీక్ 2020ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని ఏ దేశం నిర్వహించింది ?

2. (IBPS IMP) డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్స్ (D&B) కంట్రీ రిస్క్ అండ్ గ్లోబల్ ఔట్ లుక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి ఎంత శాతం తగ్గుతుందని వెల్లడించింది ?

3. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ( EIU) రిపోర్ట్ ప్రకారం క్యాన్సర్ సన్నద్ధతకు సంబంధించి ఆసియా పసిఫిక్ దేశాల విభాగంలో భారత్ ఎన్నో ర్యాంకులో ఉంది ?

4. భారత్ లో సామాజిక మాధ్యమాలకు చెందిన 89 యాప్ లను సైనిక సిబ్బంది, అధికారులు తమ మొబైల్స్ లో ఎప్పటి లోగా తొలగించాలని ఆదేశించారు ?

5. (IBPS IMP)  కోవిడ్ 19 పరిస్థితులను ఎదుర్కునేందుకు Pandemic Risk Pool ఏర్పాటుకు ఉద్దేశించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు IRDAI 9 మంది సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది.  దీనికి ఛైర్మన్ గా ఎవరు ఉన్నారు ?

6. ఇటీవల రనీమ్ ఎల్ వెలిలీ అనే క్రీడాకారుడు (ఈజిప్షియన్ ఆటగాడు) రిటైర్డ్ అయ్యారు.  ఈయన ఏ క్రీడకు చెందినవారు ?

7. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలకు తెలంగాణ ప్రభుత్వం ఈ డాది 8మంది రిటైర్డ్ ఇంజనీర్లను ఎంపిక చేసింది.  తెలంగాణ ఇంజనీర్స్ డేని ప్రతి యేటా ఎప్పుడు జరుపుకుంటారు ?

8. తమ దేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ దూరదర్శన్ మినహా మిగిలిన భారతీయ ఛానెళ్ళను ఇటీవల నిలిపివేసిన దేశం ఏది ?

9. (IBPS IMP) 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశంలో ఎక్కువ మార్కెట్ రుణాలను సేకరించి ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?

10. (IBPS IMP)  డేటా మార్పిడి కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ( CBDT) ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?


 

బ్యాంక్ ఎగ్జామ్స్ సిలబస్ లో ఏమేమి ఉంటాయి ? (2020కి మారాయి) https://andhraexams.com/ibps2020-exam-pattern-exam-syllabus/

Note: IBPS 2020 ఎగ్జామ్ ఈసారి తెలుగులో ఉన్నందున చాలామంది అభ్యర్థులు పోటీ పడతారని భావిస్తున్నాం.  అందుకే మేం www.telanganaexams.com & www.andhraexams.com వెబ్ సైట్స్ ద్వారా గైడెన్స్, Daily టెస్టులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం.  ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటేనే వీటిని స్టార్ట్ చేస్తాం.  అందుకోసం Telegram app లో IBPS 2020 పేరుతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాం (వాట్సాప్ గ్రూప్ లేదు).  ఆసక్తి ఉన్న వాళ్ళు 703 6813 703 కి  టెలిగ్రామ్ ద్వారా మెస్సేజ్ చేయండి... లింక్ పంపుతాం )