Sunday, August 25

6th నుంచే సివిల్స్ ఫౌండేషన్ !

మిత్రులారా !
తెలంగాణ ఎగ్జామ్స్ / ఆంధ్ర ఎగ్జామ్స్ వెబ్ సైట్ ద్వారా గత కొన్నేళ్ళుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎందరో మార్గదర్శకంగా నిలిచాం. మరెందరికో ఉద్యోగాలు రావడానికి సాయం చేశాం. ఇప్పుడు 6 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ English Medium విద్యార్థులకు సివిల్స్ సర్వీసెస్ లో ఫౌండేషన్ కల్పించేందుకు కొత్తగా MASTERS ACADEMY FOR CIVILS FOUNDATION (MACF) ను ఏర్పాటు చేశాం. సివిల్స్ లేదా గ్రూప్స్ విద్యార్థులెవరికైనా 6th to 10th standardలో ఫౌండేషన్ ఉంటే.. భవిష్యత్తులో ఏ ఉద్యోగాన్ని అయినా ఈజీగా సాధించవచ్చు. అందుకే మేం ఆన్ లైన్ ద్వారా మెటీరియల్, క్లాసులు అందిస్తున్నాం. ఇందులో 5 లెవల్స్ ఏర్పాటు చేశాం. ఈ కోర్సును స్కూల్స్ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం నిర్వహించవచ్చు. లేదా ఆసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. పూర్తి వివరాలకు ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి లేదా మీ వివరాలను వాట్సాప్ ద్వారా పంపండి.

(దయచేసి ఈ మేస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి... మీకు తెలిసిన స్కూల్స్ యాజమాన్యాలకు చెప్పండి.  అలాగే 6th to 10th స్టూడెంట్స్ ఉంటే వారికి లేదా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగలరని మనవి )