MAY CURRENT AFFAIRS -3 May 12, 2020 1. ఇటీవల వార్తల్లోకి వచ్చిన Bank of Schemes, Ideas, Innovation and Research Portal ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ? Ministry of Human Resource DevelopmentMinistry of Science and TechnologyMinistry of Health and Family WelfareMinistry of MSME 2. లాక్ డౌన్ విధించడం వల్ల భారత్ లో 30శాతం ఇంధన సామర్థ్యం తగ్గిపోతుందని IEA (International Energy Agency) ప్రకటించింది. IEA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ప్యారిస్వియన్నాన్యూఢిల్లీరోమ్ 3. ఐదు సభ్యదేశాలతో కూడిన 2020 BRICS బ్లాక్ సమావేశాలకు ఈసారి ఏ దేశం నాయకత్వం వహించింది ? చైనారష్యాఇండియాబ్రెజిల్ 4. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల SLF-MF స్కీమ్ కి ప్రోత్సాహకాలను ప్రకటించింది. MF అంటే ఏంటి ? Multiple FinanceMutual FundsMicro FundsMicro Finance 5. కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ ( CWMA) అనేది ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటా పంపకాల వివాదంపై విచారణ జరుపుతోంది ? రెండుమూడునాలుగు ఐదు 6. దేశంలో మొదటిసారిగా పెట్రోల్, డీజెల్, మోటార్ స్పిరిట్ పై కోవిడ్ 19 లెవీ సెస్ విధించిన రాష్ట్రం ఏది ? అసోంఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్నాగాలాండ్ 7. పహల్ ప్రాజెక్ట్ కింద ( Partnerships for Affordable Healthcare access and Longevity ) భారత్ కు 3 మిలియన్ డాలర్లు ప్రకటించిన దేశం ఏది ? చైనాజర్మనీఅమెరికాబ్రిటన్ 8. అమెరికా ఏ అంశానికి సంబంధించి భారత్ సహా 10 దేశాలను ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో చేర్చింది ? వాణిజ్య ఆంక్షలుకరెన్సీ మార్పిడిఅణు యుద్ధంమేథోపరమైన హక్కులు 9. పీటర్స్ బర్గ్ డైలాగ్ పేరుతో ఇటీవల వార్తల్లోకి వచ్చిన సమావేశాలు ఏ అంశానికి చెందినవి ? వాతావరణ మార్పులుఅత్యవసర ఆరోగ్యంఅభివృద్ధి చెందిన దేశాల ఆర్థికాభివృద్ధిప్రపంచ వాణిజ్యం 10. 2020 సంవత్సరంలో ఇప్పటి దాకా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీమ్ ( MGNREGS) కింద కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించిన రాష్ట్రం ఏది ? రాజస్థాన్ఛత్తీస్ గఢ్తమిళనాడుఉత్తర్ ప్రదేశ్ Loading... Post Views: 627