MAY CURRENT AFFAIRS – 5 May 19, 2020 1. ఏపీలో కరోనా వ్యాప్తికి మరింత కారణమైన కోయంబేడు మార్కెట్ ఏ రాష్ట్రంలో ఉంది ? తమిళనాడుకర్ణాటకతెలంగాణపుదుచ్చేరి 2. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత ఏ జిల్లాలోని బోధనాసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ICMR అనుమతి ఇచ్చింది ? ఆదిలాబాద్కరీంనగర్నల్లగొండనిజామాబాద్ 3. ఇటీవల కోల్ కతాలో చనిపోయిన ప్రొఫెసర్ హరిశంకర్ వాసుదేవన్ ఏ రంగానికి చెందిన ప్రముఖుడు ? నృత్యకళాకారుడుచరిత్రకారుడుప్రముఖ విద్వాంసుడురాజకీయవేత్త 4. ఇటీవల భారత సైనికులతో తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలో ఘర్షణకు దిగిన సైనిక బలగాలు ఏ దేశానికి చెందినవి ? బంగ్లాదేశ్నేపాల్పాకిస్తాన్చైనా 5. అతి నీలలోహిత కిరణాలతో ఫోన్లు తదితర వాటిని శుభ్రపరిచే ప్రక్రియను హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ( RCI) అభివృద్ధి చేసింది. RCI దేనికి అనుబంధ సంస్థ ? NINICMRBHELDRDO 6. కరోనా నివారణకి ఆయుర్వేదంలో మందు కనుగొనాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ CSIR తో కలసి పరిశోధన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన ఏ మలేరియా మందుపైనా ట్రయల్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ? ఆయుష్ 24ఆయుష్ 64ఆయుష్ 2020ఆయుష్ 94 7. సావరిన్ గోల్డ్ బాండ్ రెండో సిరీస్ ను 2020 మే 13న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఒక గ్రాము సావరిన్ గోల్డ్ బాండ్ ధర ఎంతగా నిర్ణయించింది ? రూ.4890రూ.5470రూ.4590రూ.4890 8. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ – ఏ క్రీడకి చెందినది ? డొమెస్టిక్ కబడ్డీడొమెస్టిక్ ఫుట్ బాల్డొమెస్టిక్ క్రికెట్డొమెస్టిక్ వాలీబాల్ 9. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతి పెద్ద ప్యాకేజీ రూ.20లక్షల కోట్లు భారత జీడీపీలో ఎంత శాతానికి సమానం ? 15 శాతం5 శాతం10శాతం2శాతం 10. కోవిడ్ 19 మహమ్మారి నేర్పిన అనుభవ పాఠాలు, ఆర్థిక వ్యవస్థపై వచ్చిన మార్పులు లాంటి అనేక అంశాలు బిజినెస్ స్కూళ్ళల్లో పాఠాలుగా రానున్నాయి. దేశంలో ఏ సంస్థ ఈ పాఠ్యాంశాలను ఆర్థిక, వ్యాపార వ్యూహాలు, మార్కెటింగ్ కోర్సుల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది ? IIM కోల్ కతాIIM చెన్నైIIT కోల్ కతాIIT ఖరగ్ పూర్ Loading... Post Views: 704