MAY CURRENT AFFAIRS QUIZ -1

MAY CURRENT AFFAIRS QUIZ -1

ఆంధ్ర ఎగ్జామ్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ :

https://play.google.com/store/apps/details?id=andhraexams.com

1. ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుతో కలసి భారత్ ఇన్ స్టా పే పేరుతో UPI బేస్డ్ పేమెంట్ ప్లాట్ ఫామ్ ను BSNL ప్రారంభించింది ?

2. ఇటీవల వినీత్ అరోరా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి MD & CEO గా నియమితులయ్యారు ?

3. దేఖో అప్నా దేశ్ పేరుతో వెబినర్ సిరీస్ ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ?

4. మహిళా పారిశ్రామికవేత్తల్లో టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ప్రగతి పేరుతో భారత్ లో కార్యక్రమాన్ని ప్రారంభించిన టెక్ దిగ్గజం ఏది ?

5. దేశంలో మొదటి జంతువుల క్వారంటైన్ కేంద్రంగా జిమ్ కార్బెట్ నేషన్ పార్క్ నిలిచింది.  ఇది ఎక్కడ ఉంది ?

6. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 1964 ఆసియా కప్ లో రజితం సాధించడానికి కారణమైన భారత ఫుట్ బాట్ దిగ్జనం కోల్ కతాలో 2020 ఏప్రిల్ 30న చనిపోయారు. ఆయన పేరేంటి ?

7. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు కోసం ఆసియా- ఓసినియా జోన్ నుంచి నామినేట్ అయిన భారత్ టెన్నిస్ స్టార్ ఎవరు ?

8. దేశంలో నిర్వహించే థామస్ కప్ – ఉబర్ కప్ టోర్నీ కరోనా విస్తృతి కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ కి వాయిదా పడింది.  ఈ కప్ ఏ ఆటకు సంబంధించినది ?

9. పోకర్ స్టార్స్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన భారతీయ క్రికెటర్ ఎవరు ?

10. కోవిడ్ 19 కోసం ICMR అనుమతితో పూల్ టెస్టింగ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది ?