Tuesday, December 11

PC/SI ప్రిలిమ్స్ కి 100కు పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు

PC/SI - ప్రిలిమ్స్ కోసం 100కు పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు 

( మొత్తం ప్రశ్నలు : 4500)

(తెలుగు మీడియం మాత్రమే )

(నవంబర్ 18 లోపు ఫీజులు చెల్లించి వారికి 100కు పైగా టెస్టులు ఉచితం)

Telangana exams.com, Ts exams.com వెబ్ సైట్స్ ద్వారా తెలంగాణలో FBO/FSO/FRO/AEO/ AEE /VRO/GR.IV/PC/SI మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులను 2 యేళ్ళుగా నిర్వహిస్తూ ప్రతి ఎగ్జామ్ లో 60శాతం సక్సెస్ రేటును సాధించాం. మొన్న జరిగిన JPS ఎగ్జామ్ సెకండ్ పేపర్ లో 90శాతం ప్రశ్నలు మా మెటీరియల్, మాక్ టెస్టుల నుంచే కవర్ అయ్యాయి. ఇప్పటికే దాదాపు 5 వేల మంది మా దగ్గర మాక్ టెస్టులు రాసి ప్రయోజనం పొందారు. తెలంగాణలో SI/PC ప్రిలిమినరీ మా మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్ రాసిన వారు 130 మార్కుల దాకా పొందారు. 

అదే విజయ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా (www.andhraexams.com వెబ్ సైట్ ద్వారా) అన్ని ఎగ్జామ్స్ కి మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించబోతున్నాం. ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వని విధంగా నిరుద్యోగులకు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా PC/SI మాక్ టెస్టులను తక్కువ ఫీజుతో అందిస్తున్నాం.

మీరు ఎన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే అంతమంచిది.  ఇప్పటి వరకూ సక్సెస్ సాధించిన అభ్యర్థులు ఎందరో చెప్పిన మాట ఇది. అందువల్ల మీకు ఉపయోగపడేలా... దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా మేం మాక్ టెస్టులు తయారు చేయించాం.

( నవంబర్ నెలలో  యూట్యూబ్ పాఠాలు కూడా ఉచితంగా అందిస్తున్నాం... నిపుణుల సలహామేరకు తయారు చేసిన పాఠాలు ఇవి. సబ్జెక్ట్ వారీగా నిపుణుల అభిప్రాయాలు కూడా ఇందులో పొందుపరుస్తున్నాం.  ఇప్పటికే వర్క్ నడుస్తోంది. )

ఫ్రెండ్స్

మా మాక్ టెస్టులు పూర్తిగా స్టేట్ మెంట్ మోడల్ లో రూపొందిస్తున్నాం.  Straight questions చాలా తక్కువగా ఉంటాయి.  అందువల్ల వీటిని ముందుగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో మీరు ఫాస్ట్ గా రాయడానికి అవకాశం ఏర్పడుతుంది.

నిత్య జీవితంలో ఉపయోగపడేవి, అతి ముఖ్యమైనవి, వర్తమాన అంశాలతో జోడించి మాత్రమే ప్రశ్నలు రూపొందిస్తున్నాం. ఇందులో మీకు సిలబస్ లో ఉన్న అంశాలన్నీ కవర్ అవుతాయి.  లెసన్స్ వారీగా కాకుండా... సబ్జెక్ట్ వారీగా అతి ముఖ్యమైన ప్రశ్నలను తయారు చేయిస్తున్నాం. ఒక్కో మాక్ టెస్టులో 25 నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి.  మాక్ టెస్టులు పూర్తయ్యాక గ్రాండ్ టెస్టులు ఇస్తాం.

మాక్ టెస్టులు అక్టోబర్ నెలాఖరు నుంచి మొదలవుతాయి. తేదీ వివరాలు తర్వాత ప్రకటిస్తాం.  ప్రతి రోజూ ఒకటి లేదా రెండు టెస్టులు పెడతాం. నోటిఫికేషన్ పడిన తర్వాత  ఎగ్జామ్ డేట్ బట్టి అవసరమైతే రోజు వారీగా పెట్టే టెస్టుల సంఖ్య పెరుగుతుంది. (Total 100 Mock Tests - ఒక్కో టెస్టులో 25మార్కులు)

అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలను ఇటీవలే SSC CGL ఎగ్జామ్ లో విజేతలై కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన  నిపుణులతో తయారు చేయిస్తున్నాం.

ఫీజుల వివరాలు: రూ.800/-  

PC/SI - ప్రిలిమ్స్ కోసం 100 మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు 

ఫీజులు ఎలా చెల్లించాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )

మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించే వారు Tez app (G pay) ద్వారా కూడా చెల్లించవచ్చు.   9000444321  - Vishnu kumar పేరుతో అకౌంట్ ఉంది. దానికి చెల్లించగలరు. (దయచేసి 9000444321  నెంబర్ కి కాల్ చేయొద్దు. 7036813703 లేదా 9010550419 కి కాల్ చేయండి )

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ తీసి వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి. మీరు ఆంధ్ర లేదా తెలంగాణ టెస్టులకు రాస్తున్నారో తెలపాలి
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు పంపాలి. మీడియం కూడా తెలపాలి.
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4) మాక్ టెస్టులు https://tsexams.com లో, గ్రాండ్ టెస్టులు  https://andhraexams.com లో నిర్వహించబడును

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://tsexams.com లో, https://andhraexams.com వెబ్ సైట్లల్లో  Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును. ఐపీ అడ్రెస్ ద్వారా గుర్తిస్తాం.
3) ప్రతి ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు బోర్డ్  ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు.
5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ ఇవ్వము.

6) ఎగ్జామ్స్ లేదా ఫీజుల ప్యాటర్న్ లో ఎలాంటి మార్పులున్నా ముందుగా తెలియజేస్తాం. మార్చుకునే అవకాశం మాకు ఉంది.

ప్రింటెడ్ బుక్స్, మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించేవారు హైదరాబాద్ లో వాళ్ళయితే నేరుగా ఆఫీసుకు రావొచ్చు.
హైదరాబాద్ లో ఆఫీస్ : (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5 గంటల వరకూ)
Telangana Exams Study Circle
6-17-18, Vijayasri Nilayam,
Srinagar Colony, DSNR, Hyd
Saibaba Temple beside road
(Annapurna Kalyana mandapam lane- 1st right)
Mob: 703 6813 703, 9010 550 419

 మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మాక్ టెస్టులు మొదటి టెస్టు నుంచీ అందుబాటులో ఉంటాయి.