Saturday, October 24

RRB 111JUMBO -11,100 ప్రశ్నలు @Rs.600

2020 డిసెంబర్ 15 నుంచి స్టార్టయ్యే RRB NTPC, RRB GROUP D పరీక్షల కోసం Telangana Exams & Andhra Exams తరపున Masters Academic and Digital Education (MADE) ఆధ్వర్యంలో 11 వేల 100 ప్రశ్నలతో 111 JUMBO ప్యాకేజీని నిర్వహిస్తున్నాం.  పూర్తిగా RRB పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి... మెటీరియల్ తయారు చేయబడుతోంది.

 

RRB 111 JUMBO PKG

1 YEAR SUBSCRIPTION + UNLIMITED ATTEMPTS

మొత్తం ప్రశ్నలు:  11100 ప్రశ్నలు

Exams Start అయ్యాయి

ఇందులో ....

340 జనరల్ అవేర్ నెస్ టెస్టులు : 8500 ప్రశ్నలు

(జనరల్ అవేర్ నెస్ + GK + బేసిక్ కంప్యూటర్ + అర్థమెటిక్ + రీజనింగ్ )

24 కరెంట్ అఫైర్స్ Tests     = 600 ప్రశ్నలు

( మే 2020 నుంచి నవంబర్ 30 వరకూ 6 నెలల కాలానికి. వారానికి నాలుగు చొప్పున 6x4=24 టెస్టులు)

20 గ్రాండ్ టెస్టులు : 2000 ప్రశ్నలు

ఇవి కాకుండా మీరు చదువుకునేందుకు వీలుగా ఈ-మెటీరియల్ + ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు (మాక్ టెస్టులకి టైమ్ లిమిట్ ఉంటుంది... అలాగే గ్రాండ్ టెస్టులకి టైమ్ లిమిట్ తో పాటు... నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది )

ప్రస్తుతం ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేకపోవడం వల్ల... మీరే సొంతంగా ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ ఇస్తున్నాం. మేం మా ప్యాకేజీల్లో ఇచ్చే సౌకర్యాలు ఇవే....

1)మాక్ టెస్టులు

2)గ్రాండ్ టెస్టులు

3) ఈ-మెటీరియల్ (జనరల్ స్టడీస్ నోట్స్, కరెంట్  ఎఫైర్స్, కరెంట్ ఈవెంట్స్, జీకే నుంచి కొన్ని టాపిక్స్ మాత్రమే )

4) ఫీజులు చెల్లించిన అభ్యర్థులందరికీ టెలిగ్రామ్ యాప్ గ్రూప్ ద్వారా ప్రత్యేక గైడెన్స్ ( ప్రతి రోజూ నేషనల్ వెబ్ సైట్స్ లింక్స్, యూట్యూబ్ లింక్స్, విజేతల ప్లానింగ్ వివరాల వీడియోలు/TEXTS .. ఇంపార్టెంట్ లింక్స్ పోస్ట్ చేయబడను)

5) RRB పాత ప్రశ్నాలపై విశ్లేషణ

6) DAY వైజ్ గా టైమ్ ప్లాన్ ఛార్ట్

ఏయే అంశాలను కవర్ చేస్తాం ?

RRB NTPC, RRB GROUP D రాస్తున్న అభ్యర్థులందరికీ మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల్లో  మేం అందిస్తున్నటాపిక్స్ వివరాలు

1) జనరల్ అవేర్ నెస్ (హిస్టరీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ & ఇండియా జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, రవాణా వ్యవస్థ, ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రకృతి విపత్తులు etc.,)

2) కంప్యూటర్ ఎవేర్ నెస్ (ENG)

3) స్టాటిక్ జీకే ( గ్రంథాలు, రచయితలు, ముఖ్యమైన ప్రదేశాలు, వార్తల్లో వ్యక్తులు, కట్టడాలు, భారత సంస్కృతి, కళలు, ఆటలు, క్రీడారంగ పదాలు, అంతర్జాతీయ సంస్థలు, UNO అనుబంధ సంస్థలు, కామన్ అబ్రివేషన్లు etc.,)

4) కరెంట్ ఎఫైర్స్ ( ఆరు నెలల మే 2020 నెల నుంచి నవంబర్ 2020 వరకూ )

5) మ్యాథమెటిక్స్

6) జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్

ఫీజులు ఎలా ఉంటాయి ?

  • RRB 111JUMBO PKG : 600 ( 11100 Questions )
  • RRB CA PKG (6Months) : 200 (600 Questions) (From oct 2nd )
  • RRB GK PKG ( STATIC GK + BASIC COMPUTERS): Rs.200 (500 Questions) (from Oct 2nd )

గమనిక :

1) Telangana Exams Plus అనే కొత్త యాప్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. RRB మోడల్ లో నిర్వహించబడును.

2) RRB 111 JUMBO PKG తీసుకునేవారు... 2,3 ప్యాకేజీలు తీసుకోనక్కర్లేదు. అందులోనే కలసి ఉంటాయి.

3) RRB 111 JUMBO PKG కి ... www.telanganaexams.com, www.tsexams.com తో పాటు TELANGANA EXAMS PLUS కొత్త యాప్ లో నిర్వహిస్తాం. ( మొత్తం Telangana Exams Plus యాప్ లోనే నిర్వహించేందుకు 99శాతం ట్రై చేస్తున్నాం. టెస్టుల పోస్టింగ్ కి టైమ్ కి సరిపోకపోతే... ఆ రెండు వెబ్ సైట్స్ లో కూడా రాసుకోవాల్సి ఉంటుంది. )

4) ఇంగ్లీష్ మీడియం వారికి విజ్ఞప్తి... ప్రస్తుతానికి తెలుగు మీడియంలోనే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే మన యాప్ లో నేషనల్ లెవల్ లో 10 వేలకి పైగా ప్రముఖ కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ కంటెంట్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యాప్ లో ఛాట్ ద్వారా లేదా 703 6813 703 కి వాట్సాప్ ద్వారా గానీ మెస్సేజ్ పెడితే మీకు ఆయా సంస్థల కోర్సుల వివరాలు పంపగలను )

ఫీజులు ఎలా చెల్లించాలి ?

ఫీజులను Telangana Exams Plus అనే కొత్త యాప్ లో Debit Card/Credit Card/Bank Account/Phone Pay ద్వారా నేరుగా చెల్లించవచ్చు.

మీరు ఎలాంటి రిసిప్ట్స్ మాకు పంపాల్సిన పనిలేదు.  ఫీజు కట్టిన వెంటనే మీకు ఆటోమేటిగ్గా టెస్టులు ఓపెన్ అవుతాయి. మేం రోజువారీగా పెట్టే ఎగ్జామ్స్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. టెస్టులు పోస్ట్ చేసినప్పుడల్లా యాప్ ద్వారా మెస్సేజ్ కూడా వస్తుంది.

ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ మొదలవుతాయి ?

ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి.  Telangana Exams plus యాప్ లో అందుబాటులో ఉన్నాయి. గైడెన్స్ కూడా యాప్ లోనే ఇస్తాం.

ఎవరికైనా సందేహాలు ఉంటే... Telangana Exams Plus app లో ఛాట్ ద్వారా గానీ...  703 6813 703 కి వాట్సాప్ ద్వారా గానీ మెస్సేజ్ పంపగలరు.

Telangana Exams Plus (Exclusively for Competative Exams) యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
కొత్త యాప్ డౌన్లోడ్ కి ఈ లింక్ క్లిక్ చేయండి