Saturday, October 24

SSC లో జూనియర్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్, డిప్లొమా అభ్యర్థులకి అవకాశం

దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్  పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్  ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోడానికి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకూ టైమ్ ఉంది.

B.Tech., డిప్లొమా .. ఏయే బ్రాంచ్ ల వారికి అవకాశం ?

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్

విద్యార్హతలు:

సంబంధిత బ్రాంచ్ లో డిగ్రీ కలిగి ఉండాలి.

డిప్లొమా అభ్యర్థులైతే డిప్లోమా తో పాటు... 2యేళ్ళు అనుభవం ఉండాలి
(పూర్తి వివరాలకి నోటిఫికేషన్ చూడగలరు )

జీతం స్కేలు వివరాలు:

గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) లెవల్ 6 వారికి రూ.35,400 - 112400 (7వ పే కమిషన్ నిబంధనల మేరకు జీతాలు ఉంటాయి)

ఎన్ని పోస్టులు ?

జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఏ విభాగానాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది త్వరలో వెబ్  సైట్ లో తెలియజేయబడతాయి.

ఏయే శాఖలు/సంస్థలు

1) బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

2) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ( సివిల్, ఎలక్ట్రికల్ )

3) సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

4) సెంట్రల్ వాటర్ కమిషన్ ( సివిల్, మెకానికల్)

5) డైరక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (Naval) ( మెకానికల్, ఎలక్ట్రికల్ )

6) ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ ( సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ )

7) మిలటరీ ఇంజనీర్ సర్వీస్ ( MES) (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

8) నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

నోట్: ఇందులో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఖాళీ పోస్టుల కోసం MALE అభ్యర్థులు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి

వయోపరిమితి:

01 జనవరి 2021 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 యేళ్ళు, మిగిలిన వాటికి 30యేళ్ళకి మించి ఉండరాదు ( SC/ST/OBC/EWS/PwD etc., వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది )

SC/ST లకు 5 యేళ్ళు
OBC లకు 3 యేళ్ళు
దివ్యాంగులు 10యేళ్ళు
PwD + OBC - 13యేళ్ళు
PwD + SC/ST - 15 యేళ్ళు
Ex Servicemen -3 యేళ్లు

ఎంపిక ఎలా ?

1) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (2) Descriptive టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

PAPER -1 (Computer based objective) - 2 Hours - 200 Marks

1) General Intelligence and Reasoning - 50 Questions/ 50 Marks

2) General Awarness -50 Questions/ 50 Marks

3) PART -A : General Engineering (Civil & Structural)                         (OR)

PART -B : General Engineering (Electrical) (OR)

PART -C :  General Engineering (Mechanical )

PAPER -2 (Descriptive Type) (Written Exam ) - 2 Hours - 300 Marks

PART -A
General Engineering (Civil & Structural) (OR)
PART B
General Engineering (Electrical ) (OR)
PART C
General Engineering (Mechanical )

పరీక్షా కేంద్రాలు

ఏపీ : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ,  విశాఖపట్నం, విజయ నగరం

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

దరఖాస్తు ఫీజు : రూ.100

పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండిSSC JE NOTIFCATION

వెబ్ సైట్ : https://ssc.nic.in/

SSC జూనియర్ ఇంజనీర్స్ పోస్టులకు ప్రిపేరయ్యే వారికి అవకాశం:

మేం కొత్తగా Telangana Exams Plus యాప్ ను ఈమధ్య తీసుకొచ్చాం.  మీకు Google play Store లో ఈ యాప్ అందుబాటులో ఉంది.  ఈ యాప్ ద్వారా SSC JE ప్రిపేర్ అయ్యేవారికి నేషనల్ లెవల్లో చాలా కోచింగ్ సంస్థలు వీడియోలు, ఆన్ లైన్ టెస్టులు, ఆన్ లైన్ మెటీరియల్ అందిస్తున్నాయి.  వాటికి సంబంధించిన సమాచారం మన యాప్ లో ఇస్తాం.  మీరు వాటికి SUBSCRIBE అయితే... ఎగ్జామ్స్ అన్నీ మన యాప్ లోనే రాసుకోవచ్చు.  మీరు వెంటనే Telangana Exams Plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి... STORES కి వెళితే... వివిధ సంస్థలకు సంబంధించిన ప్యాకేజీలు మీకు కనిపిస్తాయి. 

ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp