టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు ఏప్రిల్ 5

టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు ఏప్రిల్ 5

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులకు ఫీజును ఏప్రిల్ 5 లోపు చెల్లించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. రెగ్యులర్ స్టూడెంట్స్ తో పాటు... గతంలో ఫెయిల్ అయిన విద్యార్థుల కూడా మార్చి 20 నుంచి ఏప్రిల్ 5 వరకూ తమ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించవచ్చు.

షెడ్యూల్ ఇది

మార్చి 20 నుంచి ఏప్రిల్ 5 లోపు - ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా

ఏప్రిల్ 12 వరకూ - రూ.50 ఫైన్ తో

ఏప్రిల్ 20 వరకూ - రూ.200 ఫైన్ తో

ఏప్రిల్ 30 వరకూ - రూ.500 ఫైన్ తో