Saturday, July 11

పోలీస్ కల నిజం చేసుకోండి ! SSCలో 1564 SI ఉద్యోగాలు

సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ ( CAPF), ఢిల్లీ పోలీస్ విభాగం, ఇతర కేంద్ర ప్రభుత్వ బలగాల్లో 1564 సబ్ ఇన్సెపెక్టర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీలు
CRPF : 1072

BSF : 244

Delhi police: 169

ITBP : 43

CISF : 20

SSB: 16

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు: 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 25 యేళ్ళ మధ్య వయస్సు ఉండాలి. SC/STలకు ఐదేళ్ళు, OBC లకు 3 యేళ్ళ వయో పరిమితి సడలింపు ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

వేతనం:
SI in CAPF & ఢిల్లీ పోలీస్ పోస్టుకి సెలక్ట్ అయితే : రూ.35,400 - 1,12,400 ఉంటుంది

ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: జులై 16

ఆఫ్ లైన్ లో : జులై 22

ఆన్ లైన్ విధానంలో ఫీజులు చెల్లించేందుకు చివరి తేది: జూలై 18

పరీక్షలు జరిగే టైమ్:

పేపర్ 1: సెప్టెంబర్ 29- అక్టోబర్ 10
పేపర్ 2 : మార్చి 1, 2021

సెలక్షన్ ప్రాసెస్:

1) రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ )

2) PET

3) వైద్య పరీక్షలు

రాత పరీక్షలో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ లో ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

పేపర్ 1
1) జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్
2) జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్ నెస్
3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
4) ఇంగ్లీష్ కాంప్రహెన్షన్
ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు - మొత్తం 200 ప్రశ్నలు. పరీక్ష టైమ్ 2 గంటలు

పేపర్ 2
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ పై ఉంటుంది - 200 మార్కులు

( NCC సర్టిఫికెట్ A,B,C ఉన్న వారికి బోనస్ మార్కులు ఉంటాయి )

శారీరక ప్రమాణాలు

Men : కనీసం 170 సెం.మీ ఎత్తు, ఛాతి 80 cm ఉండి గాలి పీలిస్తే 5 cm వ్యాకోచించాలి

Women: కనీసం 154 cm ఎత్తు ఉండాలి

PET
Men: 16 సెకండ్లలో 100 మీటర్ల పరుగు

6.5 నిమిషాల్లో 1.6 కిమీ పరుగు తీయాలి

లాంగ్ జంప్ లో 3.56 మీటర్లు దూకాలి

హై జంప్ 1.2 మీటర్లు దూకాలి

షాట్ ఫుట్ (16lbs)- 4.5 మీటర్లు విసర గలగాలి

PET

Women: 18 సెకండ్లలో 100 మీటర్ల దూరం పరుగు

4 నిమిషాల్లో 800 మీటర్ల దూరం పరిగెత్తాలి

లాంగ్ జంప్ : 2.7 మీటర్లు దూకాలి

హైజంప్0.9 మీటర్లు దూకాలి

పూర్తి Notification వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి :notice_SICPO_17062020

WEB SITEhttps://ssc.nic.in/