TM-భాగస్వామ్యం (Partnership)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
START TEST
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsA ఒక వ్యాపారాన్ని రూ. 8400 తో ప్రారంభించారు. రెండు నెలల తరువాత B కొంత పెట్టుబడితో A తో కలిశాడు. సంవత్సరంలో వచ్చిన లాభాలను A మరియు B లు 3 : 2 నిష్పత్తితో పంచుకున్న B పెట్టుబడి ఎంత?
Correct
జ: రూ. 6720
వివరణ:
<img class=”alignnone size-medium wp-image-7435″ src=”https://telanganaexams.com/wp-content/uploads/2018/08/Partnership.1-300×230.jpg” alt=”” width=”300″ height=”230″ />
Incorrect
జ: రూ. 6720
వివరణ:
<img class=”alignnone size-medium wp-image-7435″ src=”https://telanganaexams.com/wp-content/uploads/2018/08/Partnership.1-300×230.jpg” alt=”” width=”300″ height=”230″ />
-
Question 2 of 25
2. Question
1 pointsA, B, C లు ఒక గుర్రపుశాలను రూ. 870 అద్దెకు తీసుకున్నారు. అందులో A, 12 గుర్రాలను 8 నెలల పాటు, B, 16 గుర్రాలను 9 నెలల పాటు, C, 18 గుర్రాలను 9 నెలల పాటు ఉంచాడు. అయిన ఒక్కొక్కడు ఎంత చెల్లించవలసి ఉంటుంది?
Correct
జ: రూ. 240, రూ. 360, రూ. 270
Incorrect
జ: రూ. 240, రూ. 360, రూ. 270
-
Question 3 of 25
3. Question
1 pointsA, B, C లు వ్యాపార భాగస్వాములు, మెుత్తం లాభంలో A 2/3 వంతు తీసుకోగా, మిగిలిన దానిని B మరియు C లు పంచుకున్నారు. లాభం 5 నుండి 7 శాతానికి పెరిగిన A యెుక్క ఆధాయం రూ. 200లు పెరుగుతుంది. అయిన B పెట్టుబడి ఎంత?
Correct
జ: రూ. 2500
వివరణ:
Incorrect
జ: రూ. 2500
వివరణ:
-
Question 4 of 25
4. Question
1 pointsఅమిత్ 30,000 రూ.లతో వ్యాపారాన్ని ప్రారంభించిన కొంత కాలనికి రాహుల్ 20,000 రూ.లతో వ్యాపారంలో చేరెను. సంవత్సరాంతమున లాభాన్ని 2 : 1 నిష్పత్తిలో పంచుకుంటే, రాహుల్ ఎన్నినెలల తర్వాత వ్యాపారంలో చేరెను?
Correct
జ: 3 నెలలు
Incorrect
జ: 3 నెలలు
-
Question 5 of 25
5. Question
1 pointsA, 3500 రూపాయలతెో వ్యాపారాన్ని ప్రారంభించిన 5 నెలల తరువాత కొంత డబ్బుతో B చేరినాడు. సంవత్సరాంతమున వారి లాభాల నిష్పత్తి 2 : 3 అయిన B యెుక్క పెట్టుబడి ఎంత?
Correct
జ: రూ. 9,000
వివరణ:
Incorrect
జ: రూ. 9,000
వివరణ:
-
Question 6 of 25
6. Question
1 pointsA, B, మరియు C లు వరుసగా రూ. 35,000, రూ. 45,000, రూ. 55,000 పెట్టుబడితో భాగస్వాములైనారు. వార్షిక లాభం రూ. 40,500 అయిన వారి వాటాలు?
Correct
జ: రూ. 10,500, రూ. 13,500, రూ. 16,500
వివరణ:
Incorrect
జ: రూ. 10,500, రూ. 13,500, రూ. 16,500
వివరణ:
-
Question 7 of 25
7. Question
1 pointsరూ. 50,000 పెట్టుబడితో p ఒక వ్యాపారమును ప్రారంభించెను. ఆరు నెలల తరువాత రూ. 80,000 మూలధనంతో Q aచేరెను. మూడు సంవత్సరాల తర్వాత వారు రూ. 24,500 లాభమును పొందిరి. లాభంలో P వాటా ఎంత?
Correct
జ: ఇవి ఏవీ కావు
Incorrect
జ: ఇవి ఏవీ కావు
-
Question 8 of 25
8. Question
1 pointsA, B, C అనే ముగ్గురు రూ. 1500, రూ. 2500, రూ. 3000 లతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. A అనే పెట్టుబడిదారు మేనేజర్ గా పనిచేసేందుకుగాను వచ్చిన లాభంలో 1/10 భాగం పొందాడు. మిగిలిన పెట్టుబడులకనుగుణంగా పంచుకోవాలి. వచ్చిన లాభంలో A యెుక్క వాటా రూ. 369 అయితే B మరియు C ల యెుక్క వాటాలు?
Correct
జ: రూ. 405, రూ. 486
Incorrect
జ: రూ. 405, రూ. 486
-
Question 9 of 25
9. Question
1 pointsA, B, C లు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. A యెుక్క పెట్టుబడి, మెుత్తం పెట్టుబడిలో 1/3 భాగం మరియు B యెుక్క పెట్టుబడి, Aమరియు C పెట్టుబడులను కలుపగా వచ్చిన దానికి సమానం. సంవత్సరాంతములో లాభం రూ. 780 అయినట్లయితే, B యెుక్క వాటా ఎంత?
Correct
జ: 390
Incorrect
జ: 390
-
Question 10 of 25
10. Question
1 pointsసంజయ్ మరియు రాజ్ లు రూ. 20,000 రూ. 25,000 లతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తరువాత రాజు వ్యాపారాన్ని విడిచి వెల్లగా, అతని స్థానంలో నరేష్ రూ. 15,000ల పెట్టుబడితో వ్యాపారంలో చేరేను. సంత్సరాంతమున వచ్చిన మెుత్తం లాభం రూ. 4,600 అయితే నరేష్ యెుక్క వాటా ( రూ.||లలో)
Correct
జ: 1200
Incorrect
జ: 1200
-
Question 11 of 25
11. Question
1 pointsడేవిడ్, గోపి అనువారి పెట్టుబడుల మెుత్తం రూ. 40,400. సంత్సరాంతమున వచ్చిన మెుత్తం లాభం రూ. 10,000. పెట్టుబడిల నిష్పత్తిలో గాక సమానంగా పంచుకున్నచో డేవిడ్ కి రూ. 50 నష్టం వస్తుంది. ఒక్కొక్కరి పెట్టుబడులు ఎంత?
Correct
జ: రూ. 20,402, రూ. 19,998
వివరణ:
Incorrect
జ: రూ. 20,402, రూ. 19,998
వివరణ:
-
Question 12 of 25
12. Question
1 pointsఅరుణ్, వరుణ్ ల పెట్టుబడుల మెుత్తం రే. 65,500. సంవత్సర ఆధాయం రూ. 20,000. అందులో రూ. 7,000 ఖర్చులకు పోను మిగిలింది. పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోగా, అరుణ్ కంటే, వరుణ్ రూ. 1000 అధికంగా వచ్చింది. అయితే వారి పెట్టుబడులు ఎంత
Correct
జ: రూ. 30,000, రూ. 35,000
Incorrect
జ: రూ. 30,000, రూ. 35,000
-
Question 13 of 25
13. Question
1 pointsA, B, C వరుసగా రూ. 2500చ రూ. 1,800, రూ. 2000 పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం ప్రారంభించెను. 4 నెలల తరువాత A తన పెట్టుబడి నుండి రూ. 700 తీసుకున్నాడు. తర్వాత పెట్టుబడి ధనములకు B రూ. 400, C రూ. 300 కలిపారు. సంవత్సరం చివర రూ. 945 లాభం వచ్చినచో, అందులో ఎవరి లాభం ఎంత?
Correct
జ: రూ. 305, రూ. 310, రూ. 330
Incorrect
జ: రూ. 305, రూ. 310, రూ. 330
-
Question 14 of 25
14. Question
1 pointsసునిత, మాధవిలు 2005 సం. జనవరి నిలలో వ్యాపారం ప్రారంభించారు. 2006 సం|| ఫిబ్రవరి నెల చివరన సునిత, ఏఫ్రిల్ నెల చివరన మాధవి వ్యాపారం నుండి నిష్ర్కమించారు. సునిత పెట్టుబడి రూ. 2000, వారి వాటాల నిష్పత్తి 7 : 12 మాధవి పెట్టుబడి పెట్టిన సోమ్ము ఎంత?
Correct
జ: రూ. 30,000
వివరణ:
Incorrect
జ: రూ. 30,000
వివరణ:
-
Question 15 of 25
15. Question
1 pointsA పెట్టుబడి B పెట్టుబడిలో సగం ఉంటుంది. A పెట్టుబడి C పెట్టుబడిలో 4వ వంతు ఉంటుంది. సంవత్సరాంతములో వచ్చిన లాభంలో A వాటా రూ. 600 అయితే C వాటా ?
Correct
జ: రూ. 2400
Incorrect
జ: రూ. 2400
-
Question 16 of 25
16. Question
1 pointsరమేష్, మహేష్ పెట్టుబడుల మెుత్తం రూ. 65,000. సంవత్సరాంతమున వచ్చిన మెుత్తం లాభం రూ. 13,000 పెట్టుబడుల నిష్పత్తిలో గాక సమానంగా పంచుకోవడం వల్ల రమేష్ కు రూ. 500 నష్టం వచ్చింది. రమేష్ పెట్టుబడి ఎంత?
Correct
జ: రూ. 35,000
వివరణ:
Incorrect
జ: రూ. 35,000
వివరణ:
-
Question 17 of 25
17. Question
1 pointsX, Y, Z లు వరుసగా 2:3:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. వారి పెట్టుబడుల కాలపరిమితుల నిష్పత్తి 4:5:6 అయినచో, వారి లాభాల నిష్పత్తిని కనుగొనండి?
Correct
జ: 8:15:30
Incorrect
జ: 8:15:30
-
Question 18 of 25
18. Question
1 pointsప్రకాశ్ ఒక వ్యాపారమును రూ. 30,000, తో ప్రారంభించెను. నాలుగు నెలల తర్వాత గోపాల్ అనే వ్యక్తి 40,000 తో భాగస్వామిగా చేరెను. సంవత్సరాంతమున ఆ వ్యాపారంలో రూ. 17,000 లాభము వచ్చినచో, గోపాల్ యెుక్క లాభం ఎంత?
Correct
జ: రూ. 8,000
Incorrect
జ: రూ. 8,000
-
Question 19 of 25
19. Question
1 pointsఒక వ్యాపారంలో అర్చన, నేహా మరియు కిరణ్ లు357 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టిరి. సంవత్సరాంతమున వచ్చిన లాభము రూ. 30,000 అయినచో నేహా పొందిన లాభమెంత?
Correct
జ: రూ. 10,000
వివరణ:
Incorrect
జ: రూ. 10,000
వివరణ:
-
Question 20 of 25
20. Question
1 pointsఒక వ్యాపారంలో A,B లు 2 : 3 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వచ్చిన మెుత్తం లాభం 10% దానధర్మాలకు కేటాయించారు. లాభంలో A వాటా రూ. 756 అయితే మెుత్తం లాభం ఎంత?
Correct
జ: రూ. 2,100
Incorrect
జ: రూ. 2,100
-
Question 21 of 25
21. Question
1 pointsA, B, C భాగస్వాములు ఒక వ్యాపారంలో వరుసగా రూ. 14,000, రూ. 26,000 , రూ. 34,000 పెట్టుబడి పెట్టారు. వచ్చిన లాభం రూ. 3,700లో B వాటా ఎంత?
Correct
జ: రూ. 1,300
వివరణ:
Incorrect
జ: రూ. 1,300
వివరణ:
-
Question 22 of 25
22. Question
1 pointsP, Q, R లు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. P పెట్టుబడి, Q పెట్టుబడికి 6 రెట్లు. Q పెట్టుబడి, R పెట్టుబడిలో 1/3 వంతు. అయితే P, Q, R ల పెట్టుబడుల నిష్పత్తి ఎంత?
Correct
జ: 6 : 1 : 3
Incorrect
జ: 6 : 1 : 3
-
Question 23 of 25
23. Question
1 pointsX అనునతను 3,500 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించెను. 5 నెలల తర్వాత Y వ్యాపార భాగస్వామి అయినాడు. ఒక సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని 4 : 5 నిష్పత్తిలో పంచుకోగా, Y ఎంత పెట్టుబడి పెట్టెను?
Correct
జ: రూ. 7,500
వివరణ:
Incorrect
జ: రూ. 7,500
వివరణ:
-
Question 24 of 25
24. Question
1 pointsA మరియు B లు 4 : 5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించినారు. సంవత్సరాంతపు లాభంలో 10% దానం చేసిన తర్వాత A అనే వ్యక్తి రూ. 8000 లాభం పొందినట్లయితే మెుత్తం సంవత్సరాంతపు లాభం ఎంత?
Correct
జ: రూ. 20,000
Incorrect
జ: రూ. 20,000
-
Question 25 of 25
25. Question
1 pointsA, B, C లు ఒక భాగస్వామ్య వ్యాపారంలో 7/2 : 4/3 : 6/5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. సంవత్సరాంతమున వారికి రూ. 36,200 లాభము వస్తే ఆ లాభములో ‘C’ యెుక్క వాటా ఎంత?
Correct
జ: రూ. 7,200
వివరణ:
Incorrect
జ: రూ. 7,200
వివరణ: