TM-రేఖాగణితం(Geometry)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
START TEST
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsఒక త్రిభుజ వైశాల్యం 36 cm దాని భూమి 8 cm అయితే ఎత్తు ఎంత?
Correct
Ans: 9
Incorrect
Ans: 9
-
Question 2 of 25
2. Question
1 points7,8 మరియు 9 యూనిట్ల భుజాలుగా గల త్రిభుజా వైశాల్యం ఎన్ని చదరపు యూనిట్లు?
Correct
Ans: 12√5
Incorrect
Ans: 12√5
-
Question 3 of 25
3. Question
1 pointsఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 252cm దాని రెండు భుజాలు 105cm, 36cm అయితే త్రిభుజ వైశాల్యం ఎంత?
Correct
Ans:1890
Incorrect
Ans:1890
-
Question 4 of 25
4. Question
1 pointsఒక లంబకోణా సమద్విబాహు త్రిభుజా వైశాల్యం 32 చ.cmఅయినా దాని కర్ణం ఎంత?
Correct
Ans: 8√2
Incorrect
Ans: 8√2
-
Question 5 of 25
5. Question
1 pointsఒక లంబకోణా సమద్విబాహు తృబుజ కర్ణం 6$2 cmఅయితే దాని వైశాల్యం ఎంత?
Correct
Ans: 18 చ.సెం
Incorrect
Ans: 18 చ.సెం
-
Question 6 of 25
6. Question
1 pointsఒక సమబాహు త్రిభుజా భుజం 8 cmఅయినా దాని వైశాల్యం ఎంత?
Correct
Ans:16√3
Incorrect
Ans:16√3
-
Question 7 of 25
7. Question
1 pointsఒక సమబాహు త్రిభుజా వైశాల్యం 49$3 చ.cmఅయినా దాని ఎత్తు ఎంత?
Correct
Ans: 7√3
Incorrect
Ans: 7√3
-
Question 8 of 25
8. Question
1 pointsఒక సమబాహు త్రిభుజ భుజం 8 cmఅయితే దాని ఎత్తు ఎంత?
Correct
Ans: 4√3
Incorrect
Ans: 4√3
-
Question 9 of 25
9. Question
1 pointsఒక రాంబస్ లో కర్ణాల పొడవులు 15 cmమరియు 12 cmఅయితే రాంబస్ వైశాల్యం ఎంత?
Correct
Ans:90
Incorrect
Ans:90
-
Question 10 of 25
10. Question
1 pointsఒక రాంబస్ వైశాల్యం 108 చ. cmఒక కర్ణం 12 cmఅయితే రెండవ కర్ణం ఎంత?
Correct
Ans:18
Incorrect
Ans:18
-
Question 11 of 25
11. Question
1 pointsఒక చతురస్రంలో రెండు కారణాల మొత్తం 144 cmఅయితే దాని వైశాల్యం ఎన్ని చ. సెం.మీ?
Correct
Ans: 2592
Incorrect
Ans: 2592
-
Question 12 of 25
12. Question
1 pointsట్రెపీజియం యొక్క సమాంతర భుజాలు 8 cm,6 cm ఎత్తు 5 cm అయిన వైశాల్యం ఎంత?
Correct
Ans:35
Incorrect
Ans:35
-
Question 13 of 25
13. Question
1 pointsఒక వృత్త వ్యాసం 28 cmఅయినా దాని పరిధి?
Correct
Ans:88 cm
Incorrect
Ans:88 cm
-
Question 14 of 25
14. Question
1 pointsఒక అర్ధవృత్త వైశాల్యం 1925 చ.cmఅయితే దాని చుట్టుకొలత ఎంత?
Correct
Ans: 180 cm
Incorrect
Ans: 180 cm
-
Question 15 of 25
15. Question
1 pointsఒక సమాంతర చతుర్భుజ భూమి 10 cm భూమికి గీచిన లంభం 6 cm కాగా దాని వైశాల్యం ఎంత?
Correct
Ans:60 cm
Incorrect
Ans:60 cm
-
Question 16 of 25
16. Question
1 pointsఒక వృత్త కార కాగితం నుండి 7 cmవెడల్పు గల పేలికను దాని అంచు వెంబడి కత్తిరించారు. కత్తిరించిన పేలిక వైశాల్యం 770 చ.cmఅయినా కత్తిరించిన పేలిక వైశాల్యం వృత్త వైశాల్యంలో ఎంత శాతం?
Correct
Ans:55%
Incorrect
Ans:55%
-
Question 17 of 25
17. Question
1 pointsపరీక్షలో ఇచ్చిన వ్యాసార్ధముతో కాకుండా ఒక విద్యార్థి 14 cm వ్యాసార్ధముతో వృత్తాన్ని నిర్మించుట వలన గీయవలసిన వృత్త వైశాల్యం కంటే, ఆ వృత్త వైశాల్యం 77 చ cm తక్కువగా ఉంటె, అసలు గీయమన్న వృత్త వైశాల్యం ఎంత?
Correct
Ans:1386
Incorrect
Ans:1386
-
Question 18 of 25
18. Question
1 pointsఒక అర్ధ వృత్తం చుట్టుకొలత 108 cm వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత?
Correct
Ans:132 cm
Incorrect
Ans:132 cm
-
Question 19 of 25
19. Question
1 pointsΔABC అనే త్రిభుజములో ∠B=90°, AB మరియు BC అనే ప్రక్కల పొడవులు వరుసగా 12 యూనిట్లు మరియు 5 యూనిట్లు, కర్ణము యెుక్క పొడవు (యూనిట్లలో) ఎంత?
Correct
Ans:13
Incorrect
Ans:13
-
Question 20 of 25
20. Question
1 pointsకింది వానిలో ఏవి లంబకోణీయ త్రిభుజాల యెుక్క భుజాలు కావు?
Correct
Ans:√3,√4,√5
Incorrect
Ans:√3,√4,√5
-
Question 21 of 25
21. Question
1 pointsఒక గంటలో నిమిషాల ముల్లు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది.
Correct
Ans:360°
Incorrect
Ans:360°
-
Question 22 of 25
22. Question
1 points∠A=40° అయితే ∠A పూరకం ఎంత?
Correct
Ans: 50°
Incorrect
Ans: 50°
-
Question 23 of 25
23. Question
1 points60°కు సంపూరక కోణము అనగా ఎంత?
Correct
Ans:120°
Incorrect
Ans:120°
-
Question 24 of 25
24. Question
1 pointsరెండు సంపూరక కోణాలు 1:2 నిష్పత్తిలో వుంటే ఆ కోణాలు
Correct
Ans:60°,120°
Incorrect
Ans:60°,120°
-
Question 25 of 25
25. Question
1 pointsΔABC లో AB=BC మరియు ∠B=x, ∠A=2x-20° అయిన ∠B=?
Correct
Ans:44°
Incorrect
Ans:44°