TM-వయస్సులపై సమస్యలు (Problems on Ages)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
START QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsB వయస్సు కన్నా A వయస్పు నాలుగు రెట్లు, C కన్నా B ఏళ్లు పెద్దవాడు. C యెుక్క వయస్సు 6 ఏళ్లయితే, A యెుక్క వయస్సు ఎంత?
Correct
C యెుక్క వయస్సు \(=6\) సం||
B యెుక్క వయస్సు \(=6+5=11\) సం||
Incorrect
C యెుక్క వయస్సు \(=6\) సం||
B యెుక్క వయస్సు \(=6+5=11\) సం||
-
Question 2 of 25
2. Question
1 pointsప్రస్తుతం రాము వయస్సు, అతని నాన్న వయస్సులో సగం. 15 సం.లు క్రితం అతని వయస్సు, అతని నాన్న వయస్సులో 1/3 వంతు మాత్రమే. 5 సం.రాల తర్వాత రాము వయస్సు ఎంత ?
Correct
తండ్రి వయస్సు \(=2x\) సం|| అనుకొనుము.
రాము వయస్సు \(=x\) సం.లు
\(x-15=\frac{2x-15}{3}\)
\(3(x-15)=2x-15\)
\(3x-45=2x-15\)
\(x=-5=45\)
\(x=30\) సం||
Incorrect
తండ్రి వయస్సు \(=2x\) సం|| అనుకొనుము.
రాము వయస్సు \(=x\) సం.లు
\(x-15=\frac{2x-15}{3}\)
\(3(x-15)=2x-15\)
\(3x-45=2x-15\)
\(x=-5=45\)
\(x=30\) సం||
-
Question 3 of 25
3. Question
1 pointsభర్త, భార్య కన్నా5 సం.లు పెద్ద. భార్య కొడుకు వయస్సుకు మూడు రెట్లు పెద్దది. 6 సం.ల తర్వాత కొడుకు వయస్సు 21 సం.లు అవుతుంది. తండ్రి ప్రస్తుత వయస్సు ఎంత ?
Correct
భార్య వయస్సు \(=x\)సం.లు అనుకొనుము.
భర్త వయస్సు \(=x+5\)సం.లు
కొడుకు వయస్సు \(=y\) సం.లు అనుకొనుము.
\(y+6=21\)
\(y=21-6=15\)
భార్య వయస్సు \(=3x,\)కొడుకు వయస్సు \(=3\times15=45\)
భర్త వయస్సు \(=45+5=50\)సంవత్సరాలు
Incorrect
భార్య వయస్సు \(=x\)సం.లు అనుకొనుము.
భర్త వయస్సు \(=x+5\)సం.లు
కొడుకు వయస్సు \(=y\) సం.లు అనుకొనుము.
\(y+6=21\)
\(y=21-6=15\)
భార్య వయస్సు \(=3x,\)కొడుకు వయస్సు \(=3\times15=45\)
భర్త వయస్సు \(=45+5=50\)సంవత్సరాలు
-
Question 4 of 25
4. Question
1 pointsరఘు వయస్సు, తండ్రి వయస్సులో సగం 15 సం.రాల క్రితం తన తండ్రి వయస్సులో 1/3 వంతు భాగం, 5 సం.రాల తర్వాత రఘు వయస్సు ఎంత ?
Correct
తండ్రి వయస్సు \(=2x\) సం|| అనుకొనుము.
రఘు వయస్సు \(=x\) సం.లు
\(x-15=\frac{2x-15}{3}\)
\(3(x-15)=2x-15\)
\(3x-45=2x-15\)
\(x=-15+45\)
\(x=30\) సం||
5 సం.రాల తర్వాత రఘు వయస్సు \(=30+5=35\) సం||Incorrect
తండ్రి వయస్సు \(=2x\) సం|| అనుకొనుము.
రఘు వయస్సు \(=x\) సం.లు
\(x-15=\frac{2x-15}{3}\)
\(3(x-15)=2x-15\)
\(3x-45=2x-15\)
\(x=-15+45\)
\(x=30\) సం||
5 సం.రాల తర్వాత రఘు వయస్సు \(=30+5=35\) సం|| -
Question 5 of 25
5. Question
1 pointsసురేష్, అతడి తండ్రి వయస్సుల నిష్సత్తి 2:7, వారి వయస్సుల మధ్య తేడా 40 సం.లు అయితే 6 సం.రాల క్రిందట వారి వయస్సుల నిష్పత్తి ఎంత ?
Correct
లెక్క ప్రకారం సురేష్ వయస్సు \(=2x\)సం.లు అనుకొనుము.
తండ్రి వయస్సు \(=7x\)సం.లు
\(7x-2x=40\)
\(x=8\)
\(2x=2\times8;\)\(7x=7\times8\)
6 సం.రాల క్రితం \(16-6=10,56-6=50\)
సురేష్ అతని తండ్రి యెుక్క వయస్సుల నిష్పత్తి \(10:50\)
\(\Rightarrow 1:5\)Incorrect
లెక్క ప్రకారం సురేష్ వయస్సు \(=2x\)సం.లు అనుకొనుము.
తండ్రి వయస్సు \(=7x\)సం.లు
\(7x-2x=40\)
\(x=8\)
\(2x=2\times8;\)\(7x=7\times8\)
6 సం.రాల క్రితం \(16-6=10,56-6=50\)
సురేష్ అతని తండ్రి యెుక్క వయస్సుల నిష్పత్తి \(10:50\)
\(\Rightarrow 1:5\) -
Question 6 of 25
6. Question
1 pointsఒక మనిషి ప్రస్తుత వయస్సు 20 సంవత్సరాల క్రితం వయస్సుకు మూడు రెట్లు. అతని ప్రస్తుత వయస్సు (సం.రాలలో)
Correct
జ: 30
Incorrect
జ: 30
-
Question 7 of 25
7. Question
1 pointsతండ్రి యెుక్క వయస్సు అతని ఇద్దరి పిల్లల వయస్సుకు కూడగా వచ్చిన దానికంటే 3 రెట్లు ఎక్కువ. 5 సం.రాల తర్వాత ఇద్దరి పిల్లల వయస్సు కూడాగా వచ్చిన దాని కంటే రెండు రెట్లు ఎక్కువ. అయినా తండ్రి వయస్సు ఎంత ?
Correct
వివరణ:
తండ్రి యెుక్క వయస్సు \(=x\) సం.రాలు అనుకొనుము.
అతని ఇద్దరి కూమారుల వయస్సు \(=y&z\)
లెక్క ప్రకారం \(x=3(y-z)\) ………..(I)
\(x+5=2\times\frac{x}{3}+20\) (Or) \(=\frac{1}{3} x=15\)
\(x=45\) సం.రాలు
Incorrect
వివరణ:
తండ్రి యెుక్క వయస్సు \(=x\) సం.రాలు అనుకొనుము.
అతని ఇద్దరి కూమారుల వయస్సు \(=y&z\)
లెక్క ప్రకారం \(x=3(y-z)\) ………..(I)
\(x+5=2\times\frac{x}{3}+20\) (Or) \(=\frac{1}{3} x=15\)
\(x=45\) సం.రాలు
-
Question 8 of 25
8. Question
1 pointsB కంటే A వయస్సు 2 సం.రాలు ఎక్కువ B,C కు రెట్టింపు వయస్సు A,B,C ల మెుత్తం వయస్సు 27 అయితే B వయస్సు ఎంత ?
Correct
వివరణ:
C యెుక్క వయస్సు \(x\)అనుకొనుము.
అప్పుడు B యెుక్క వయస్సు \(=2x\)సం.రాలు
A యెుక్క వయస్సు\(=(2x+2)\)
\(\therefore (2x+2)+2x+x=27\)
\(\Rightarrow 5x=25 \Rightarrow x=5\)
\(\therefore\) B యెుక్క వయస్సు \(=2x=2(5)=10\) సం.రాలు
Incorrect
వివరణ:
C యెుక్క వయస్సు \(x\)అనుకొనుము.
అప్పుడు B యెుక్క వయస్సు \(=2x\)సం.రాలు
A యెుక్క వయస్సు\(=(2x+2)\)
\(\therefore (2x+2)+2x+x=27\)
\(\Rightarrow 5x=25 \Rightarrow x=5\)
\(\therefore\) B యెుక్క వయస్సు \(=2x=2(5)=10\) సం.రాలు
-
Question 9 of 25
9. Question
1 pointsఒక వ్యక్తి తన కొడుకు కంటే 24 సం.రాలు పెద్ద 2 సం.రాలలో అతని వయస్సు, కొడుకు వయస్సుకు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం అతని కొడుకు వయస్సు ఎంత?
Correct
వివరణ:
కూమారుని వయస్సు \(x\) అనుకొనిన
వ్యక్తి యెుక్క ప్రస్తుత వయస్సు \(=(x+24)\) సం.రాలు
\(=(x+24)+2=2(x+2)\)
\(\Rightarrow x+26=2x+4\)
\(\Rightarrow x=22\)
Incorrect
వివరణ:
కూమారుని వయస్సు \(x\) అనుకొనిన
వ్యక్తి యెుక్క ప్రస్తుత వయస్సు \(=(x+24)\) సం.రాలు
\(=(x+24)+2=2(x+2)\)
\(\Rightarrow x+26=2x+4\)
\(\Rightarrow x=22\)
-
Question 10 of 25
10. Question
1 points18 సం.రాల క్రితం, ఒక తండ్రి తన కొడుకు కంటే 3 రెట్లు పెద్ద. ఇప్పుడు అతను, తన కొడుకు కంటే రెట్టింపు వయస్సు. వారిద్దరి ప్రస్తుత వయస్సుల మెుత్తము ?
Correct
వివరణ:
తండ్రి ప్రస్తుత వయస్సు మరియు కుమారుని ప్రస్తుత వయస్సులను \(2x\) మరియు \(x\) సం.లు అనుకొనిన
\(2x-18=3(x-18)\)
\(\Rightarrow x=36\)
\(\therefore\) కావలసిన మెుత్తము \(2x+x=3x\)
\(\Rightarrow 3x=3(36)=108\) సం.రాలు
Incorrect
వివరణ:
తండ్రి ప్రస్తుత వయస్సు మరియు కుమారుని ప్రస్తుత వయస్సులను \(2x\) మరియు \(x\) సం.లు అనుకొనిన
\(2x-18=3(x-18)\)
\(\Rightarrow x=36\)
\(\therefore\) కావలసిన మెుత్తము \(2x+x=3x\)
\(\Rightarrow 3x=3(36)=108\) సం.రాలు
-
Question 11 of 25
11. Question
1 pointsB కన్నా A 36 ఏండ్లు పెద్దవాడు. 12 సం.రాల క్రితం ‘B’వయస్సుకు ‘A’ వయస్సు 4 రెట్లు, అయితే B వయస్సు ఎంత ?
Correct
జ: 34
Incorrect
జ: 34
-
Question 12 of 25
12. Question
1 pointsఒక వ్యక్తి ప్రస్తుత వయస్సు అతని తల్లి వయస్సులో \(\frac{2}{5}\) వంతు. 8 సం.రాల తర్వాత, అతడు తల్లి వయస్సులో సగంగా వుంటాడు. ప్రస్తుతం తల్లి వయస్సు ఎంత ?
Correct
వివరణ:
తల్లి యెుక్క ప్రస్తుత వయస్సును \(‘x’\) సం.రాలు అనుకొనిన
కుమారుని యెుక్క ప్రస్తుత వయస్సు\(=\frac{2}{5}x\) సం.రాలు
\(\therefore (\frac{2}{5}x+8)=\frac{1}{2}(x+8)\)
\(\Rightarrow 2(2x+40)=5(x+8)\)
\(\Rightarrow x=40\)
Incorrect
వివరణ:
తల్లి యెుక్క ప్రస్తుత వయస్సును \(‘x’\) సం.రాలు అనుకొనిన
కుమారుని యెుక్క ప్రస్తుత వయస్సు\(=\frac{2}{5}x\) సం.రాలు
\(\therefore (\frac{2}{5}x+8)=\frac{1}{2}(x+8)\)
\(\Rightarrow 2(2x+40)=5(x+8)\)
\(\Rightarrow x=40\)
-
Question 13 of 25
13. Question
1 points16 సం.రాల క్రితం తాన్యా కంటె ఆమె తాతగారు 8 రెట్లు పెద్ద. ఇప్పటి నుంచి 8 సం.రాల తర్వాత ఆమె కంటే అతడు 3 రెట్లు పెద్ద అవుతాడు. 8 సం.రాల క్రితం తాన్యా ఆమె తాతగారిల నిష్పత్తి ?
Correct
జ: ఏదీకాదు
Incorrect
జ: ఏదీకాదు
-
Question 14 of 25
14. Question
1 points10 సం.రాల క్రితం ఒక తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు రెట్టింపు. 10 సం.రాల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు రెట్టింపు అవుతుంది. వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత ?
Correct
వివరణ:
10 సం.రాల క్రితం, తండ్రి, కుమారుల వయస్సులను \(3x\) మరియు \(x\) సం.రాలు అనుకొనుము.
\(\Rightarrow [(3x+10)+10]=2[(x+10)+10]\)
\(\Rightarrow 3x+20=2x+40\)
\(\Rightarrow x=20\)
\(\therefore\) కావలసిన నిష్పత్తి \(=(3x+10):(x+10)\)
\(=70:30=7:3\)
Incorrect
వివరణ:
10 సం.రాల క్రితం, తండ్రి, కుమారుల వయస్సులను \(3x\) మరియు \(x\) సం.రాలు అనుకొనుము.
\(\Rightarrow [(3x+10)+10]=2[(x+10)+10]\)
\(\Rightarrow 3x+20=2x+40\)
\(\Rightarrow x=20\)
\(\therefore\) కావలసిన నిష్పత్తి \(=(3x+10):(x+10)\)
\(=70:30=7:3\)
-
Question 15 of 25
15. Question
1 points4 సం.లు క్రితం, తండ్రి వయస్సు కుమారుని వయస్సునకు 3 రెట్లు. 4 సం.రాల తర్వాత, తండ్రి, కొడుకుల వయస్సుల మెుత్తం 64 సం.రాలు అయిన తండ్రి యెుక్క ప్రస్తుత వయస్సు ఎంత ?
Correct
వివరణ:
4 సం.రాల క్రితం, తండ్రి, కుమారుల వయస్సులను \(3x\) మరియు \(x\) సం.రాలు అనుకొనుము.
\(\Rightarrow [(3x+4)+4]+[(x+4)+4]=64\)
\(\Rightarrow 4x=48 \Rightarrow x=12\)
\(\therefore\) తండ్రి యెుక్క వయస్సు \(=3x=36\) సం.రాలు
Incorrect
వివరణ:
4 సం.రాల క్రితం, తండ్రి, కుమారుల వయస్సులను \(3x\) మరియు \(x\) సం.రాలు అనుకొనుము.
\(\Rightarrow [(3x+4)+4]+[(x+4)+4]=64\)
\(\Rightarrow 4x=48 \Rightarrow x=12\)
\(\therefore\) తండ్రి యెుక్క వయస్సు \(=3x=36\) సం.రాలు
-
Question 16 of 25
16. Question
1 pointsఒక సంవత్సరం క్రితం ప్రమీల వయస్సు తన కూతురు కంటే ి4 రెట్లు ఎక్కువ. 6 సంవత్సరాల తర్వాత ప్రమీల వయస్సు తన కూతురి వయస్సు కంటే 9 సంవత్సరాలు ఎక్కువ. అయిన ప్రస్తుత ప్రమీల, తన కూతురి వయస్సుల నిష్పత్తి ?
Correct
Incorrect
\(Explanation:\)
1 సంవత్సరం క్రితం ప్రమీల మరియు సాక్షిల వయస్సులు \(4x\) మరియు \(x\) సం.రాలు అనుకొనుము.
\(\Rightarrow (4x+1)+6-[(x+1)+6]=9\)
\(\Rightarrow 3x=9\)
\(\Rightarrow x=3\)
\(\therefore\) కావలసిన నిష్పత్తి \(=(4x+1):(x+1)=13:4\)
-
Question 17 of 25
17. Question
1 pointsఒక కొడుకు వయస్సు తన తనయుడి వయస్సు కంటే 4 రెట్లు ఎక్కువ. 5 సంవత్సరాల క్రితం అతని కుమారిని వయస్సు కంటే 9 రెట్లు ఎక్కువ అయినా అతని ప్రస్తుత వయస్సు ఎంత ?
Correct
జ: 32
Incorrect
జ: 32
-
Question 18 of 25
18. Question
1 pointsఒక తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సుల మెుత్తం 60 సం.రాలు 6 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు ఉండింది. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు ?
Correct
వివరణ:
కుమారుడు, తండ్రి యెుక్క ప్రస్తుత వయస్సులను \(x\) మరియు \(60-x\) అనుకొనుము.
\(\Rightarrow (60-x)-6=5(x-6)\)
\(\Rightarrow 54-x=5x-30\)
\(\Rightarrow 6x=84\)
\(\Rightarrow x=14\)
\(\therefore\) 6 సంవత్సరాల తర్వాత కుమారుని వయస్సు \(x+6=20\) సం.రాలు
Incorrect
వివరణ:
కుమారుడు, తండ్రి యెుక్క ప్రస్తుత వయస్సులను \(x\) మరియు \(60-x\) అనుకొనుము.
\(\Rightarrow (60-x)-6=5(x-6)\)
\(\Rightarrow 54-x=5x-30\)
\(\Rightarrow 6x=84\)
\(\Rightarrow x=14\)
\(\therefore\) 6 సంవత్సరాల తర్వాత కుమారుని వయస్సు \(x+6=20\) సం.రాలు
-
Question 19 of 25
19. Question
1 pointsసచిన్, రాహుల్ కంటే 4 సం.రాలు చిన్న వారి వరస వయస్సులు 7:9 గా ఉంటే, సచిన్ వయస్సు ఎంత ?
Correct
వివరణ:
రాహుల్ యెుక్క వయస్సును \(x\) సం.రాలు అనుకొనుము లెక్క ప్రకారం, సచిన్ వయస్సు
\(=(x-7)\) సం.రాలు
\(\frac{x-7}{x}=\frac{7}{9} \Rightarrow 9x-63=7x\)
\(\Rightarrow 9x-7x=63\)
\(\Rightarrow 2x=63\)
\(\Rightarrow x=31.5\)
\(\therefore\) సచిన్ యెుక్క వయస్సు \(=x-7=31.5-7\)
\(=24.5\) సంవత్సరాలు
Incorrect
వివరణ:
రాహుల్ యెుక్క వయస్సును \(x\) సం.రాలు అనుకొనుము లెక్క ప్రకారం, సచిన్ వయస్సు
\(=(x-7)\) సం.రాలు
\(\frac{x-7}{x}=\frac{7}{9} \Rightarrow 9x-63=7x\)
\(\Rightarrow 9x-7x=63\)
\(\Rightarrow 2x=63\)
\(\Rightarrow x=31.5\)
\(\therefore\) సచిన్ యెుక్క వయస్సు \(=x-7=31.5-7\)
\(=24.5\) సంవత్సరాలు
-
Question 20 of 25
20. Question
1 pointsP,Q ల ప్రస్తుత వయస్సులు 6:7. P కంటే Q 4 సం.రాలు పెద్ద; 4 సం.రాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత ?
Correct
P,Q ల వయస్సులు \(6x,7x\) అనుకొనగా, లెక్క ప్రకారం
\(7x-6x=4\)
\(\Rightarrow x=4\)
\(\therefore\) కావలసిన నిష్పత్తి \(=(6x+4):(7x+4)\)
\(=(6(4)+4):(7(4)+4)=28:32=7:8\)
Incorrect
P,Q ల వయస్సులు \(6x,7x\) అనుకొనగా, లెక్క ప్రకారం
\(7x-6x=4\)
\(\Rightarrow x=4\)
\(\therefore\) కావలసిన నిష్పత్తి \(=(6x+4):(7x+4)\)
\(=(6(4)+4):(7(4)+4)=28:32=7:8\)
-
Question 21 of 25
21. Question
1 pointsP,Q ల ప్రస్తుత వయస్సులు వరుసగా 5:7 Q ప్రస్తుత వయస్సు, 6 సంవత్సరాల తరువాత P వయస్సుకు, గల భేదము 2 అయితే P,Q ల ప్రస్తుత వయస్సుల మెుత్తము ఎంత ?
Correct
వివరణ:
P మరియు Q ల వయస్సులను 5x,7x లు అనుకొనుము లెక్క ప్రకారం
\(7x-(5x+6)=2\)
\(\Rightarrow 2x=8\Rightarrow x=4\)
\(\therefore\) కావలసిన మెుత్తం \(=5x+7x=12x\)
\(=12(4)=48\) సంవత్సరాలు.
Incorrect
వివరణ:
P మరియు Q ల వయస్సులను 5x,7x లు అనుకొనుము లెక్క ప్రకారం
\(7x-(5x+6)=2\)
\(\Rightarrow 2x=8\Rightarrow x=4\)
\(\therefore\) కావలసిన మెుత్తం \(=5x+7x=12x\)
\(=12(4)=48\) సంవత్సరాలు.
-
Question 22 of 25
22. Question
1 pointsఒక వ్యక్తి యెుక్క ప్రస్తుత వయస్సు అతని కుమారుడి వయస్సుకు 3 రెట్లు. 15 సంవత్సరాల తరువాత అతని వయస్సు కుమారిడి వయస్సుకు రిట్టింపు అయితే ఆ వ్యక్తి యెుక్క ప్రస్తుత వయస్సు ఎంత ?
Correct
జ: 45
Incorrect
జ: 45
-
Question 23 of 25
23. Question
1 pointsఅరుణ్, దీపక్ ల ఇప్పటి వయస్సు 4:3. 6 సం.రాల తరువాత అరుణ్ వయస్సు 26 సం.రాలు అవుతుంది. దీపక్ ప్రస్తుత వయస్సు ఎంత ?
Correct
వివరణ:
అరుణ్ మరియు దీపక్ వయస్సులను వరుసగా \(4x,5x\) అనుకొనగా
\(4x+6=26\Rightarrow 4x=20\)
\(\Rightarrow x=5\)
\(\therefore\) దీపక్ యెుక్క వయస్సు \(=3x=3(5)\)
\(=15\) సంవత్సరాలు.
Incorrect
వివరణ:
అరుణ్ మరియు దీపక్ వయస్సులను వరుసగా \(4x,5x\) అనుకొనగా
\(4x+6=26\Rightarrow 4x=20\)
\(\Rightarrow x=5\)
\(\therefore\) దీపక్ యెుక్క వయస్సు \(=3x=3(5)\)
\(=15\) సంవత్సరాలు.
-
Question 24 of 25
24. Question
1 pointsX,Y ల ప్రస్తుత వయస్సులు వరుస నిష్పత్తి 5:6, 7 సం.రాల తరువాత వారి వయస్సుల నిష్పత్తి 6:7 అవుతుంది. X యెుక్క ప్రస్తుత వయస్సు ఎంత ?
Correct
వివరణ:
X మరియు Y యెుక్క వయస్సులను \(5x,6x\) అనుకొనగా
\(\frac{5x+7}{6x+7}=\frac{6}{7}\Rightarrow 7(5x+7)=6(6x+7)\)
\(\Rightarrow 35x+49=36x+42\)
\(\Rightarrow x=7\)
\(\therefore X\) యెుక్క ప్రస్తుత వయస్సు \(=5x=5(7)=35\) సం.రాలు
Incorrect
వివరణ:
X మరియు Y యెుక్క వయస్సులను \(5x,6x\) అనుకొనగా
\(\frac{5x+7}{6x+7}=\frac{6}{7}\Rightarrow 7(5x+7)=6(6x+7)\)
\(\Rightarrow 35x+49=36x+42\)
\(\Rightarrow x=7\)
\(\therefore X\) యెుక్క ప్రస్తుత వయస్సు \(=5x=5(7)=35\) సం.రాలు
-
Question 25 of 25
25. Question
1 pointsసమీర్, ఆనంద్ ల ప్రస్తుత వరుస వయస్సులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సం.రాల తరువాత వారి వయస్సులా 1:9 నిష్పత్తిలో ఉంటాయి. ఆనంద్ ప్రస్తుత వయస్సు ఎంత ?
Correct
సమీర్ మరియు ఆనంద్ యెుక్క వయస్సులను \(5x, 4x \) అనుకొనగా
\(\frac{5x+3}{4x+3}=\frac{11}{9}\Rightarrow 9(5x+3)=11(4x+3)\)
\(\Rightarrow x=6\)
\(\therefore\) ఆనంద్ యెుక్క ప్రస్తుత వయస్సు \(=4x=4(6)=24\) సం.రాలు
Incorrect
సమీర్ మరియు ఆనంద్ యెుక్క వయస్సులను \(5x, 4x \) అనుకొనగా
\(\frac{5x+3}{4x+3}=\frac{11}{9}\Rightarrow 9(5x+3)=11(4x+3)\)
\(\Rightarrow x=6\)
\(\therefore\) ఆనంద్ యెుక్క ప్రస్తుత వయస్సు \(=4x=4(6)=24\) సం.రాలు