వీడియో ఎడిటర్స్ (Full time/Part-time)

వీడియో ఎడిటర్స్ (Full time/Part-time)

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్, నాగోల్ ఏరియాలో రెండు ప్రైవేటు సంస్థల్లో పనిచేయుటకు అడోబ్ ప్రీమియర్ తెలిసిన వీడియో ఎడిటర్స్ కావాలి. పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ చేయడానికి అవకాశం ఉంది. ఎడిటింగ్ soft ware అడోమ్ ప్రీమియర్ తో పాటు యూట్యూబ్ క్లాసుల కోసం Photoshop లో గ్రాఫిక్స్ వర్క్స్ తెలిసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. మీ పూర్తి వివరాలను 703 6813 703 కి whatsapp మెస్సేజ్ పంపండి. విద్యార్హతలతో పనిలేదు. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్ చేయడం వస్తే చాలు...

1) పేరు 2) అర్హతలు 3) పనిలో అనుభవం 4) చిరునామా 5) మొబైల్ నెంబర్ 6) Part time or Full Time వివరాలు పంపండి.