WANTED TELECALLERS

చరిత్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
హైదరాబాద్, SR నగర్ లోని చరిత్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేయుటకు టెలీ కాలర్స్ కావలెను. 10మంది లేదా అంతకుమించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే సంప్రదించండి.
ఇంటర్వ్యూలకు సంప్రదించండి: మహేష్, 9666693535
( మీరు కాల్ చేసినప్పుడు telanganaexams.com రిఫరెన్స్ చెప్పండి )